Home అంతర్జాతీయం

అంతర్జాతీయం

పాక్‌కు చైనా మిత్ర దేశ‌మే…కానీ, ముక్కుపిండి వ‌సూలు చేసింది…

పాక్ చైనాల మ‌ధ్య విడిపోలేని బంధం ఉన్నప్ప‌టికీ కొన్ని విష‌యాల్లో చైనా త‌న అస‌లు స్వ‌రూపాన్ని బ‌య‌టపెట్టి పాక్‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ది.  పాక్‌కు ఆర్థికంగా అండ‌దండ‌లుగా ఉన్న చైనా, న‌ష్ట‌ప‌రిహారాన్ని వ‌సూలు చేయ‌డంలో...

కీల‌క నిర్ణ‌యం: నెల రోజుల‌పాటు డ్రోన్‌ల‌పై నిషేధం…

ఇటీవ‌లే యూఏఈ రాజ‌ధాని అబుదాబీలో డ్రోన్ దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  ఈ దాడిలో ముగ్గురు మృతి చెందారు.  యెమ‌న్‌కు చెందిన హుతీ ఉగ్ర‌వాదులు ఈ దాడుల‌కు పాల్ప‌డింది.  దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం...

ధ‌ర‌ల పెరుగుద‌ల‌.. ప్ర‌ధానికి నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ట‌..!

ధ‌ర‌ల పెరుగుద‌ల అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.. నిత్యావ‌స‌రాల నుంచి ప్ర‌తీది పెరిగిపోతోంది.. ఓవైపు వేత‌నాల్లో పెద్ద‌గా పెరుగుద‌ల లేక‌పోయినా.. అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.. ప్ర‌తీ సామాన్యుడు, మ‌ధ్య త‌ర‌గ‌తి...

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో.. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకు "నేతాజీ అవార్డు 2022"ను ప్రదానం చేసింది. ఈ మేరకు కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లో...

కరోనా దెబ్బకు ఏకంగా ప్రధాన మంత్రి పెళ్లి రద్దు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత భీకర స్థాయిలో ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇవే ఆంక్షలు స్వయంగా ఓ దేశ ప్రధాన...

ఒమిక్రాన్ వేగానికి సర్జికల్, క్లాత్ మాస్కులు పనిచేయవంట

గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ మానవ జాతిపై విరుచుకుపడుతోంది. కరోనా కట్టడికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తూ కొత్త...

అక్కడ పెరిగిన కరోనా కేసులు.. లాక్ డౌన్

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. అమెరికా వంటి దేశాల్లో కేసులు 8 లక్షల వరకూ వుండడం ఆందోళన కలిగించాయి. తాజాగా అన్ని దేశాల్లోనూ కరోనా కేసులు తీవ్రంగా వచ్చిపడుతున్నాయి. దీంతో విదేశీ...

న‌రేంద్ర మోడీ పాపులారిటీ.. ప్ర‌పంచంలోనే టాప్ స్పాట్..

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ప్ర‌జాధ‌ర‌ణ మ‌ళ్లీ పెరిగింది.. గ‌త ఏడాదితో పోలిస్తే ఆయ‌న ప‌నితీరు మెరుగుప‌డిన‌ట్టు ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.. ఆయ‌న నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కార్‌పై విశ్వాసాన్ని పెంచుకున్నారు.. ఇక‌, మ‌రోసారి భార‌త...

గిన్నిస్ రికార్డు: 19 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసిన యువతి

ఆ యువతి వయసు 19. సాధారణంగా ఆ వయసులో కొంతమందికి లోక జ్ఞానం కూడా ఉండదు. అయితే సదరు యువతి మాత్రం ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేసింది. ఏకంగా 41 దేశాలలో ప్రయాణించి అతి...

లాక్‌డౌన్ ముచ్చ‌టే లేదు.. తేల్చేసిన ప్ర‌ధాని.. కానీ,..!

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంప‌చ దేశాల‌ను చుట్టేస్తూనే ఉంది.. కొన్ని దేశాల‌పై విరుచుకుప‌డుతోంది.. మ‌రికొన్ని దేశాల్లో క‌ల్లోలం సృష్టిస్తోంది.. దాని దెబ్బ‌కు థ‌ర్డ్ వేవ్.. కొన్ని ప్రాంతాల్తో ఫోర్త్ వేవ్...

పాకిస్థాన్‌లో భారీ పేలుడు

పాకిస్థాన్‌లో భారీలు పేలుడు సంభ‌వించింది.. లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌ పాన్ మండి ద‌గ్గ‌ర జ‌రిగిన భారీ బాంబు పేలుడులో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 20 మందికి పైగా...

బ్రిట‌న్ కీల‌క నిర్ణ‌యం: వ‌చ్చే వారం నుంచి ఆంక్ష‌లు ఎత్తివేత‌…

బ్రిట‌న్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో బ్రిట‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  వ‌చ్చే వారం నుంచి క‌రోనా ఆంక్ష‌ల‌ను స‌డ‌లించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటోంది....

షాకింగ్ న్యూస్‌: మ‌నుషుల నుంచి జంతువుల‌కు క‌రోనా…. జ‌రభ‌ద్రం…

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరిగిపోతుండ‌టంతో వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  ప్ర‌స్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న‌ది.  ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్న‌ప్ప‌టికీ, తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టంతో పెద్ద‌గా...

అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం.. పలు విమానాలు రద్దు

అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్‌ టీ, వెరిజాన్‌ టెలికాం దిగ్గజ సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను...

తాలిబ‌న్ల విన్న‌పం: మ‌మ్మ‌ల్ని గుర్తించండి ప్లీజ్‌…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌పంచ దేశాలు ఆ దేశంపై నిషేధం విధించాయి.  ఏ దేశం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు.  దీంతో ఆ దేశానికి...

విద్యార్ధులపై సెలవుల ప్రభావం.. వరల్ బ్యాంక్ నిపుణుడి ఆందోళన

కోవిడ్ కేసులు పెరగడంతో స్కూళ్లకు సెలవులిచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంతకీ కరోనా విజృంభిస్తే స్కూళ్లు మూసేయాలా? ప్రపంచ బ్యాంక్ విద్యారంగం డైరెక్టర్‌ జేమీ సావెద్రా దీనిపై పరిశోధన...

అమెరికా హెచ్చ‌రిక‌: ఆ 22 దేశాల‌కు వెళ్ల‌కండి…

ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది.  యూర‌ప్ దేశాల్లో కాస్త శాంతించినా అమెరికాలో కేసులు ఏమాత్రం త‌గ్గ‌డంలేదు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా కేసులు పెరుగిపోతున్న నేప‌థ్యంలో అమెరికా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.  ప్ర‌పంచంలోని 22 దేశాల‌కు ప్ర‌జ‌లు...

ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ హెచ్చ‌రిక‌: ఒమిక్రాన్ చివ‌రి వేరియంట్ కాదు…

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్న‌ప్ప‌టికీ సివియ‌ర్ కాద‌ని నిపుణులు చెబుతున్నారు.  దీంతో అనేక దేశాలు ఒమిక్రాన్ ను లైట్‌గా తీసుకుంటున్నాయి.  దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ...

ఉత్త‌ర‌కొరియా దెబ్బ‌కు విల‌విల‌లాడుతున్న బ్లాక్‌చెయిన్ టెక్నాల‌జీ…

ప్ర‌పంచంలోని అంద‌రిదీ ఒక దారైతే, ఉత్త‌ర కొరియాది మ‌రోదారి.  ఆదాయం కోసం ఆ దేశం అనేక మార్గాల‌ను అన్వేషిస్తోంది.  ప్ర‌పంచ‌మంతా క‌రోనా నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా అని ఆలోచిస్తుంటే నార్త్ కొరియా మాత్రం...

ఇండియా టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా రిటైర్మెంట్‌

స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా క్రీడాభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను ఇక టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడుతున్న సానియా ఈ విషయాన్ని...

Latest Articles