Home క్రైమ్

క్రైమ్

బెంగాల్‌లో దారుణం… అంత్య‌క్రియ‌ల‌కు వెళ్తుండ‌గా ప్రమాదం… 18 మంది మృతి…

ప‌శ్చిమ బెంగాల్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది.  చ‌నిపోయిన వ్య‌క్తి అంత్య‌క్రియలకు హాజ‌ర‌య్యేందుకు 35 మంది బంధువులు ట్ర‌క్కులో బ‌య‌లుదేరారు.  అయితే, ఆదివారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో ట్ర‌క్కు ఆగిఉన్న లారీని...

ఇద్దరిని మింగేసిన సెప్టిక్ ట్యాంక్… మరొకరి పరిస్థితి సీరియస్

సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి చెందడం హైదరాబాద్‌లో విషాదం నింపింది. కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్ లో దిగారు నలుగురు కార్మికులు. సెప్టిక్‌...

కూకట్ పల్లిలో రెచ్చిపోయిన యూత్.. రేవ్ పార్టీ భగ్నం

హైదరాబాద్‌ నడిబొడ్డున యువత రెచ్చిపోయారు. మందు, విందు, యువతులతో కలిసి చిందేశారు. రచ్చరంబోలా చేశారు. దీంతో సమాచారం అందుకున్న స్సెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు...

మాదకద్రవ్యాలకు అడ్డా@నందిగామ విజయటాకీస్

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, హెరాయిన్, బంగారం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. కృష్ణా జిల్లాలో మాదకద్రవ్యాలకు అడ్డాగా మారింది నందిగామలోని విజయ టాకీస్ సెంటర్. డ్రగ్స్ మత్తులో యువత జోగుతోంది....

హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు..

ఎన్టీఆర్ పార్క్ ముందు కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ అనే ముగ్గురు యువకులు ఉదయం టిఫిన్‌ చేసేందుకు ఖైరతాబాద్‌ నుంచి అఫ్జల్ గంజ్ బయలుదేరారు. అయితే...

చెంబుకి అతీతశక్తులు.. రైస్ ఫుల్లింగ్ ముఠా గుట్టురట్టు

ఈజీమనీ కోసం దారుణమయిన మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. నమ్మితే చాలు నట్టేటముంచుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెంబుకి అతీతశక్తులు ఉన్నాయని మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి...

కన్న తండ్రి కాదు.. కర్కోటకుడు

మద్యం మత్తులో కన్నకొడుకు ఫై దాడి చేశాడో తండ్రి. కనికరం లేకుండా కొడుకుని చావబాదాడు. పప్పా.. పప్పా కొట్టొద్దు పప్పా . అంటూ ఓ పసి బాలుడు బ్రతిమిలాడుతూ మంచం కిందికి వెళ్లి...

‘దిశ’ అరాచకానికి రెండేళ్లు.. ఇంకా పెరుగుతున్న కామాంధులు

దేశ వ్యాప్తంగా నిర్భయ ఘటన తరువాత అంతటి సంచలనాన్ని రేకెత్తించిన ఘటన దిశ హత్య. అర్ధరాత్రి ఒక డాక్టర్ ని నలుగురు వ్యక్తులు అతిదారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన జరిగి నేటికీ...

60 ఏళ్ళ డాక్టర్ రాసలీలలు.. వైద్యం పేరుతో మహిళలను అక్కడ తాకుతూ

అతడో గైనకాలజిస్ట్.. మహిళలకు వచ్చే చెప్పుకోలేని సమస్యలను తీర్చే ఓ డాక్టర్.. గర్భంతో ఉన్నవారు, పర్సనల్ ప్రాబ్లెమ్ ఉన్నవారు అతడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. అదే ఆ డాక్టర్ కి అలుసుగా...

స్వీపర్ పాడుపని.. స్కూల్ టాయిలెట్ కి వచ్చిన బాలిక ముందు..

రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామాంధులు కామంతో రగిలిపోతూ చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా ఒక స్వీపర్.. స్కూల్ టాయిలెట్ కి వచ్చిన బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి...

పసికందును హతమార్చిన సొంత తల్లి…

కసింకోటలో పసికందు అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముడి వీడింది. పసికందు తల్లి సంధ్యను హంతకురాలిగా నిర్ధారించారు పోలీసులు. తన మతిస్థిమితం బాగోలేదని, ఎందుకు చంపోనో తనకే తెలియదని పోలీసులకు వివరణ ఇచ్చింది తల్లి...

లాడ్జిలో నగ్నంగా అతడు, ఆమె.. ఏ పరిస్థితిలో కనిపించారంటే..?

మహారాష్ట్రలోని పింప్రి చించివాడలో దారుణం చోటుచేసుకొంది. అధర్వ లాడ్జిలో ఒక జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యాహ్నం ప్రకాష్ తోమార్‌(30), మరో మహిళ(28) అధర్వ లాడ్జిలో...

శిల్పా రిమాండ్ రిపోర్ట్ లో వెలుగులోకి కీలక అంశాలు…

శిల్పా అరెస్టు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు బయటికి వచ్చాయి. శిల్పి తో పాటు ఆమె భర్త ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నార్శింగ్ పోలీసులు. 14 రోజుల జ్యుడీషియల్...

ఏకే రావు కేసులో ట్విస్ట్‌.. ఆ రిపోర్ట్‌ కీలకంగా మారనుందా..?

టాలీవుడ్‌ సింగర్‌ హరిణి తండ్రి, సుజాన ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావు మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వారం రోజులుగా కనిపించకుండపోయిన హరిణి కుటుంబ సభ్యులు.. బెంగుళూరు సమీపంలో ఓ...

గోదావరిఖనిలో భారీ అగ్నిప్రమాదం.. 11 లక్షల ఆస్తి నష్టం

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో భారీ అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖనిలోని లక్ష్మీనగర్ ఫ్యాషన్ వరల్డ్ మెన్స్ వేర్ లో తెల్లవారు జామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే బట్టలకు...

పెళ్లైన 27 రోజులకే నవవధువు అనుమానస్పద మృతి..

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 27 రోజులకే ఓ నవవధువు అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన పాతబస్తీలోని రెయిన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పాతబస్తీ...

నీలి చిత్రాలు అమ్ముతూ అడ్డంగా దొరికిన సోహైల్..

డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతున్నారు కొందరు.. అందులో చదువుకున్నవారు కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా మారింది. ఉన్నత చదువు చదువుకొని.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక యువకుడు తక్కువకాలంలో ఎక్కువ డబ్బు...

దారుణం: జైల్లో.. అంతమంది పోలీసుల మధ్య కూతురిపై తండ్రి అత్యాచారం.. ఆ తరువాత

రాజస్థాన్ ఓపెన్ జైల్లో దారుణం చోటుచేసుకొంది. అంతమంది పోలీసులు చూస్తుండగా.. ఒక నిందితుడు తన కూతురుపై అఘాయిత్యని పాల్పడి పరారయ్యిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సిరోహి జిల్లాకు చెందిన...

ఉద్యోగం ఇప్పిస్తానని వ్యభిచారంలోకి.. 11 ఏళ్లుగా చిత్రహింసలు పెడుతూ

అభం శుభం తెలియని అమాయక ఆడపిల్ల.. తల్లి మృతి చెందడంతో అనాధగా మారింది. 15 ఏళ్ల లేత ప్రాయం.. ఏం చేయాలో తెలియదు.. ఎటు పోవాలో అర్థంకాదు. ఆలాంటి దీన...

మహిళతో రాసలీలలు… అడ్డంగా దొరికిపోయిన వనపర్తి ఎస్సై

సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో ఓ పోలీస్ రాసలీలలు బహిర్గతం అయ్యాయి. వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ కొత్తపేటకు చెందిన ఓ మహిళతో...

Latest Articles