Home రివ్యూలు

రివ్యూలు

రివ్యూ : లూజర్ సీజన్ 2 (వెబ్ సీరిస్)

దాదాపు యేడాదిన్నర క్రితం అన్నపూర్ణ స్టూడియోస్, జీ 5, స్పెక్ట్రమ్ మీడియా నెట్ వర్క్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంది 'లూజర్' వెబ్ సీరిస్. కరోనా ఫస్ట్ వేవ్ పీక్స్ లో ఉండి, థియేటర్లు మూతపడిన...

రివ్యూ : హీరో

సినీ, రాజకీయ కుటుంబాలతో అనుబంధం ఉన్న అశోక్ గల్లా హీరోగా అరంగేట్రం చేసిన సినిమా 'హీరో'. ఇటు తాత కృష్ణ పేరు మోసిన స్టార్ హీరో, మేనమామ మహేశ్ బాబు ఈ నాటి...

రివ్యూ : ‘రౌడీ బాయ్స్’

ఓ కొత్త హీరో జ‌నం ముందు నిల‌వాలంటే, ఖ‌చ్చితంగా అంత‌కు ముందు కొంత‌యినా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి తీరాలి. ఇక సినిమా రంగంతోనే అనుబంధం ఉన్న వారి కుటుంబాల నుండి వ‌చ్చే...

రివ్యూ : బంగార్రాజు

ఆరేళ్ళ క్రితం ఇదే సంక్రాంతికి 'సోగ్గాడే చిన్నినాయ‌నా' అంటూ వ‌చ్చి వినోదం పంచేసి, ఎంచ‌క్కా హిట్టు ప‌ట్టేశాడు బంగార్రాజు. ఇప్పుడు 'బంగార్రాజు'గానే జ‌నం ముందు నిల‌చి మ‌ళ్ళీ సంక్రాంతికే సంద‌డి చేసే ప్ర‌య‌త్నం...

రివ్యూ: అతిథి దేవో భవ

ఆది సాయికుమార్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్‌ థ్రిల్లర్ మూవీ 'అతిథి దేవో భవ'. నువేక్ష, రోహిణి, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాతో పొలిమేర నాగేశ్వర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సంక్రాంతి...

రివ్యూ : కేశు ఈ వీడిండే నాథన్ (మలయాళం)

మలయళ హీరో దిలీప్ వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోటులు ఎదుర్కొంటున్నా, నటన కొనసాగిస్తూనే ఉన్నాడు. అతను నటించిన 'మై శాంటా' 2019 డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా వచ్చింది. ఇప్పుడు రెండేళ్ళ తర్వాత...

రివ్యూ: ఇందువదన

హీరోగా కొంతకాలంగా వెనకబడిన వరుణ్ సందేశ్ ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుని, కొత్త సంవత్సరం తొలి రోజున 'ఇందువదన' మూవీతో జనం ముందుకు వచ్చాడు. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ హారర్ కామెడీ...

రివ్యూ: ఆశ: ఎన్ కౌంటర్

సమాజంలోని సంచలన సంఘటనలను సినిమాలుగా తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మకు కొత్త కాదు. ఆ తరహా చిత్రాల ద్వారా సమాజానికి వర్మ ఏం సందేశం ఇస్తున్నారు అనే దానికంటే… తన పాపులారిటీని పెంచుకోవడానికి...

రివ్యూ: అర్జున… ఫల్గుణ

ఆకాశంలో ఉరుములు మెరుపుల శబ్దాలు వినిపించేటప్పుడు భయంతో "అర్జునా…ఫల్గుణా…" అంటూ పిల్లలు కేకలు వేయడం ఇప్పటికీ మన పల్లెల్లో కనిపిస్తూనే ఉంటుంది. అదే తీరున 'అర్జున…ఫల్గుణ' సినిమా కూడా ఆరంభమవుతుంది. అయితే ఇందులోని...

రివ్యూ: సేనాపతి (ఓటీటీ)

అచ్చ తెలుగు ఓటీటీ ఆహా అనువాద చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలను తెలుగులో అనువదించి, డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఇప్పుడీ ఓటీటీలో శుక్రవారం...

రివ్యూ: అంతఃపురం (తమిళ డబ్బింగ్)

నటి ఖుష్బూ భర్త సుందర్ సి. కి తమిళనాట దర్శకుడిగా మంచి పేరుంది. 'అరుణాచలం' వంటి వినోదభరిత చిత్రాలతో పాటు, 'సత్యమే శివం' వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కూడా సుందర్ సి...

రివ్యూ: మిన్నల్ మురళి (ఓటీటీ)

మలయాళ చిత్రాలు ఇప్పుడు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. అంతే కాదు… కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుంజుకోవడంతో పలు చిత్రాలు డబ్బింగ్ కూడా అవుతున్నాయి. మొన్నటి వరకూ మలయాళ అనువాద...

రివ్యూ: అత్రంగీ రే (ఓటీటీ)

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ లో 'రాంఝనా', 'షమితాబ్' చిత్రాలతో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ధనుష్ తో 'రాంఝానా' మూవీ తెరకెక్కించిన ఆనంద్ ఎల్. రాయ్ తీసి...

రివ్యూ : పరంపర (వెబ్ సీరిస్)

మేగ్నమ్ ఓపస్ మూవీ 'బాహుబలి'తో పాటు దానికి ముందు, తర్వాత కూడా పలు టీవీ సీరియల్స్, సినిమాలు తీసిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్. ఇప్పుడీ సంస్థ ఓటీటీ ప్లాట్ ఫామ్...

రివ్యూ: ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’ (ఓటీటీ)

అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన సినిమా 'డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.'. నిజానికి రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ తెలుగు వారి ముందుకు ఈ మూవీతోనే రావాల్సింది. కానీ దీని విడుదల జాప్యం కావడంతో...

రివ్యూ : శ్యామ్ సింగరాయ్

'పుష్ప' వెనకే సౌతిండియాలోని నాలుగు భాషల్లో జనం ముందుకు వచ్చిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. హిందీలో ఈ మూవీని రీమేక్ చేయాలనే ఆలోచన ఉన్న నిర్మాత బోయనపల్లి వెంకట్ ఉత్తరాదిన దీన్ని రిలీజ్...

‘83‘ మూవీ రివ్యూ

భారతీయులకు క్రికెట్ కేవలం ఆట కాదు… అదో పండగ! అదే ఎమోషనల్ బాండింగ్! అలాంటి క్రికెట్‌ చరిత్రలో 25 జూన్‌ 1983కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తొలిసారి భారతీయ క్రికెట్ టీమ్...

రివ్యూ: పుష్ప

గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'అల వైకుంఠపురములో' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'పుష్ప' మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా...

రివ్యూ: స్పైడర్ మ్యాన్ – నో వే హోమ్

మార్వెల్ కామిక్స్ లోని సూపర్‌ హీరోస్ కు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన అభిమానులున్నారు. అందులో స్పైడర్ మ్యాన్ కైతే స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇతర సూపర్ హీరోల సంగతి ఎలా ఉన్నా… అన్ని...

రివ్యూ: లక్ష్య

యంగ్ హీరో నాగశౌర్య నటించిన 20వ చిత్రం 'లక్ష్య'. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన 'వరుడు కావలెను'తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గర అయిన నాగశౌర్య, ఈ స్పోర్ట్స్ డ్రామాతో...

Latest Articles