Home బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ తెలుగు 5

బిగ్ బాస్ తెలుగు 5

బిగ్ బాస్ 5 : దీప్తితో షన్ను పెళ్ళికి తల్లిదండ్రుల కండిషన్

యూట్యూబ్ తో పాపులర్ అయిన షణ్ముఖ్, దీప్తి సునైనా ఇద్దరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్ లో దీప్తి పార్టిసిపేట్ చేయగా, తాజా సీజన్ లో షణ్ముఖ్...

బిగ్ బాస్ – 5 : చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు?

రియాలిటీ షో "బిగ్ బాస్-5" ఇంకా రెండు వారాలు మిగిలి ఉంది. గత వారం హౌస్ లో నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా, మిగిలిన ఆరుగురు హౌస్‌మేట్స్‌లో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్‌కు...

పింకీ కోరికపై పాటలు పాడిన ఆ ఇద్దరూ!

ట్రాన్స్ జండర్ అయిన ప్రియాంక సింగ్ కు తన పరిధులు తెలుసు. అయినా ఎమోషనల్ గా మానస్ తో బాండింగ్ పెంచుకుంది. ఈ విషయాన్ని గమనించి మానస్ పలు మార్లు హెచ్చరించే ప్రయత్నం...

ప్రియాంకకు నాగ్ కొత్త బిరుదు!

బిగ్ బాస్ సీజన్ 5 కౌంట్ డౌన్ మొదలైపోయింది. టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకున్న ప్రియాంక ఈ వీకెండ్ లో హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్...

బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేషన్ షాక్ ఎవరికంటే ?

"బిగ్ బాస్ 5" ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలింది. ఫైనల్స్ చేరుకున్న ఈ షో గురించి ఎప్పటికప్పుడు లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఈవారం ఎలిమినేషన్ విషయంలో కూడా లీక్స్ తో పాటు...

బిగ్ బాస్ 5 : ఫైనల్‌కి టిక్కెట్‌ గెలుచుకుంది ఎవరంటే ?

‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫినాలేకి కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో అంతర్గత తగాదాలు, బ్యాక్ టు బ్యాక్ టాస్క్ లతో రియాల్టీ షో మరింత ఆసక్తికరంగా మారింది. ‘టిక్కెట్...

బిగ్ బాస్ 5 : ‘టికెట్ టు ఫైనల్’ రేసులో నలుగురు కంటెస్టెంట్లు

పాపులర్ రియాలిటీ షో "బిగ్ బాస్ 5" చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిస్తే ఇంకా రెండు వారాలే ఉంటుంది షో. ప్రస్తుతం హౌస్‌లో "టికెట్ టు ఫైనల్" టాస్క్ కొనసాగుతోంది....

రవికి నిజంగానే తక్కువ ఓట్లు వచ్చాయా!?

బిగ్ బాస్ 5 సీజన్ ముగింపుకు వస్తుండటంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. విన్నర్ కాండిడేట్ అంటూ ప్రచారం జరిగిన యాంకర్ రవి 12వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ కావటంతో అది మరింత ఆసక్తికరంగా...

బిగ్‌బాస్-5: రవి ఎలిమినేషన్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

బిగ్‌బాస్-5 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దీనికి కారణం యాంకర్ రవి ఎలిమినేషన్. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నాటకీయ పరిణామాల మధ్య యాంకర్ రవి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం బిగ్‌బాస్‌...

బిగ్ బాస్ 5 : రవి పారితోషికం ఎంత అందుకున్నాడంటే ?

"బిగ్ బాస్ 5" చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే షోలో ట్విస్టులు, కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 28న జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో తన అభిమానులను షాక్‌ కు...

బిగ్‌బాస్-5: రవి ఎవిక్షన్ ఎఫెక్ట్… అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత

బిగ్‌బాస్-5 తెలుగు ఆసక్తికరంగా మారింది. 12వ వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఓట్లు తక్కువ రావడంతో ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్...

హార్ట్ బ్రేకింగ్… ఎలిమినేషన్ పై యాంకర్ రవి

'బిగ్ బాస్-5' తెలుగు టీవీ షో 12 వారాలు పూర్తి చేసుకుంది. ఈరోజుతో 13వ వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు వారాల్లో షో ముగిసి విజేత ఎవరో తేలుతుంది. ప్రస్తుతం ఇంట్లో 7...

హౌస్‌లో జ‌రిగిన ఆ విష‌యాన్ని ఎవ‌రితో చెప్ప‌లేక‌పోయా…

బిగ్‌బాస్ 5 హౌస్ నుంచి అనీ బ‌య‌ట‌కు వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే.  మొత్తం హౌస్‌లో 77 రోజుల‌పాటు గ‌డిపిన‌ట్టు అనీ తెలియ‌జేసింది.  ఇచ్చిన టాస్క్ ప్ర‌కారం తాను 70 రోజుల‌పాటు హౌస్‌లో అంద‌రికీ...

‘బిగ్‌బాస్‌’ నుంచి రవి ఎలిమినేట్.. అసలు ఏం జరిగింది?

తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే 12వ వారం అనూహ్యంగా యాంకర్ రవి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అతడు బయటకు రావడంతో అతడి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.....

బిగ్‌బాస్‌-5: ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్

బిగ్‌బాస్‌-5లో 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్‌ ట్విస్ట్ నెలకొంది. ఈ వారం హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా చూస్తే.. టాప్-3లో ఉన్న యాంకర్...

ఖరీదైన కారు కొన్న “బిగ్ బాస్ 5” కంటెస్టెంట్… నెటిజన్లు ఫైర్

"బిగ్ బాస్ 5" షో ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో హౌజ్ లోకి వెళ్లిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో విశ్వా ఒకరు. అయితే బాడీ బిల్డర్ విశ్వకు మంచి ఫ్యాన్...

షణ్ణూ మదర్ కూడా అదే చెప్పింది!

బిగ్ బాస్ సీజన్ 5లో ఫ్రెండ్ షిప్ ముసుగులో టాస్క్ లు ఆడి అడ్వాంటేజ్ పొందటమే కాదు, మానసికంగా కాస్తంత వీక్ అయినప్పుడల్లా ఒకరికి ఒకరు హగ్గులు ఇచ్చి, ముద్దులు పెట్టుకుని కొందరు...

పింకీ పై మానస్ షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు వస్తున్న క్రమంలో ఎవరికి వారు ఇండివిడ్యుయల్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. ఇంతవరకూ గ్రూప్స్ కట్టిన వారంతా అందులోంచి నిదానంగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే...

బిగ్ బాస్ హౌస్ లో కుక్కతోక వంకర చందం!

బిగ్ బాస్ హౌస్ లో కొందరి ప్రవర్తన చూస్తుంటే 'కుక్కతోక వంకర' అనే సామెత గుర్తొస్తోంది. అందుకు ఉదాహరణగా సిరి, ప్రియాంక బిహేవియర్ ను చెప్పుకోవచ్చు. షణ్ముఖ్ తో బయట పెద్దంత పాజిటివ్...

షణ్ణూ కు చికాకు తెప్పిస్తున్న సిరి!

షణ్ముఖ్ కెప్టెన్ కావడం కోసం సిరి తన వంతు సాయం ప్రతిసారీ చేస్తూనే వచ్చింది. అయితే ఒకసారి కెప్టెన్ అయిన తర్వాత షణ్ముఖ్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను...

Latest Articles