Home ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం

విశాఖపట్నం

ఆ విష‌యంలో వెన‌క్కి తగ్గేదిలేదు… కేంద్రం మ‌రోసారి స్ప‌ష్టం…

విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌రించ వ‌ద్ద‌ని కార్మికులు, ఉద్యోగులు ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ‌ని ఇప్ప‌టికే కార్మికులు ప్ర‌క‌టించారు.  ఇందులో భాగంగానే విశాఖ‌లో ర్యాలీలు, నిర‌స‌న...

వైజాగ్ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌: ఉద్య‌మం ఉధృతం…

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రంచే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తున్న‌ది. ఇప్ప‌టికే కేంద్రం ఈ విష‌యంలో వెనక్కి త‌గ్గేది లేద‌ని పార్ల‌మెంట్‌లో స్పష్టంచేసింది.  దీంతో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్య‌మం చేసేందుకు...

వెన‌క్కి త‌గ్గ‌ని కేంద్రం: ఇక అమ్మ‌కం లాంఛ‌న‌మే…

విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మ‌కంపై కేంద్ర‌ప్ర‌భుత్వం మ‌రోసారి త‌న స్ప‌ష్టమైన అభిప్రాయాన్ని చెప్పింది.  విశాఖ ఉక్కును అమ్మ‌డం ఖాయ‌మ‌ని తేల్చిచెప్పింది.  ఉక్కు ప‌రిశ్ర‌మలో త‌మ‌కున్న 100శాతం వాటాను అమ్మాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు కేంద్రం నిన్న రాజ్య‌స‌భ‌లో...

సైబర్ నేరాలు.. అమ్మాయిల వ్యక్తిగత విషయాలతో బ్లాక్ మెయిల్

ఎప్పటికప్పుడు వస్తున్నా కొత్త టెక్నాలజీతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరాలకు చెక్...

అర‌కుకు పోటెత్తిన ప‌ర్యాట‌కులు…

అందాల అర‌కు లోయ చాలా కాలం త‌రువాత పర్యాట‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న‌ది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు తగ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూ వ‌స్తున్నారు.  ఆంక్ష‌లు క్ర‌మంగా స‌డ‌లిస్తుండ‌టంతో అన్ని రంగాలు క్ర‌మంగా తెరుచుకుంటున్నాయి.  మూడు...

విశాఖ‌లో వేడెక్కిన రాజ‌కీయంః స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా పోరాటం…

విశాఖ‌లో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కార్మికులు పోరాటం చేస్తున్నారు.  ఈ పోరాటానికి ఇప్ప‌టికే వివిధ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి.  స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని మ‌రింత ఉదృతం చేయాల‌ని కార్మికులు నిర్ణ‌యం తీసుకున్నారు....

యువతిపై ప్రేమోన్మాది దాడి.. స్నేహితుడు అడ్డుకోవడంతో..?

ఎన్నో రకాల కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం తుమ్మపాలలో...

నేడు విశాఖకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

నేడు విశాఖపట్నంకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఉదయం 11.45కు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు. విమానాశ్రయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా తూర్పు నౌకాదళాధిపతి, కలెక్టర్, సీపీ, ఎస్సీ, తదితర అధికారులతో పాటు...

ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదు.. అందరికి అందిస్తాం..!

ఆనంద‌య్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదు.. విశాఖ జిల్లాలోని అంద‌రికీ క్ర‌మంగా మందులు అందిస్తామ‌ని తెలిపారు ఎంపీ విజ‌యసాయిరెడ్డి.. కోవిడ్ క్లిష్టసమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వారియర్స్ కు ఆనందయ్య మందు...

కుక్కపిల్ల కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

కుక్కపిల్ల కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖలోని వెంకటేశ్వర మెట్ట ప్రాంతానికి చెందిన షణ్ముక వంశీ (16) సూసైడ్ తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడు. ఇటీవలే ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌...

విశాఖలో భూ ఆక్రమణల తొలగింపులో 49 ఎకరాలు స్వాధీనం…

విశాఖలో భూ ఆక్రమణల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. గాజువాక మండలంలో అన్యాక్రాంతమైన యూ.ఎల్.సి.భూములు గుర్తించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అధీనంలో యూ.ఎల్.సి.భూములు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు రెవెన్యు అధికారులు....

విశాఖ కేజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది విశాఖ కేజీహెచ్. తొలిసారిగా వెంటిలేటర్ పై ఉన్న గర్భిణీకి సిజేరియన్ చేసారు కేజీహెచ్ వైద్యులు. కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేసారు. కేజీహెచ్‌లో సీఎస్ఆర్...

ఏక్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన..

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్‌ టాపికే.. విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.. త్వరలోనే విశాఖ నుంచే పాలన.. లాంటి స్టేట్‌మెంట్లు అధికార పక్షం నుంచి వస్తూనే ఉన్నాయి.. తాజాగా...

మద్యం మత్తులో యువకులతో పోలీస్ ఘర్షణ…

విశాఖ మేఘాద్రి రిజర్వాయర్ దగ్గర మద్యం మత్తులో రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విశాఖ నగరానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పి .అశోక్ కుమార్ స్నేహితులతో కలిసి మందు...

ఎక్సయిజ్ స్కామ్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం…

విశాఖలో వెలుగు చూసిన ఎక్సయిజ్ స్కామ్ పై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. నేడు అన్ని జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏకకాలంలో ఫిజికల్ వెరైఫికేషన్ చేయనున్నారు అధికారులు. సర్కిల్-4...

విశాఖలో ఎక్సైజ్ స్కామ్ కలకలం…

ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు అవకతవకలపై లోతైన విచారణ జరపనున్నారు. విశాఖ సర్కిల్-4పరిధిలో నాలుగు షాపుల్లో నగదు పక్కదారిపట్టి నట్టు నిర్ధారణ అయింది. మొత్తం 33లక్షల రూపాయలు నొక్కేసారు సిబ్బంది. ఇందులో బాధ్యులైన...

ప్రభుత్వ వైన్ షాపుల్లో భారీగా నిధుల గోల్ మాల్…

విశాఖ ఎక్సయిజ్ స్కామ్ లో తీగలాగితే డొంక కదులుతుంది. ప్రభుత్వ వైన్ షాపుల్లో భారీగా నిధులు గోల్ మాల్ చేసినట్లు తెలుస్తుంది. విశాఖ పరిధిలోని 14షాపుల్లో నగదు తేడాలు గుర్తించారు. లక్షల రూపాయలు...

అతిత్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని…

రాజ‌ధాని త‌ర‌లింపు వ్య‌వ‌హారం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.. అతిత్వ‌ర‌లోనే విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని త‌ర‌లించ‌నున్న‌ట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి… విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌… సీఆర్‌డీఏ కేసుల‌కు...

మారిన వాతావరణం.. దట్టంగా కమ్ముకున్న మేఘాలు

విశాఖలో వాతావ‌ర‌ణం ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మారిపోయింది. అక‌స్మాత్తుగా ఆకాశంలో మేఘాలు క‌మ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో...

Latest Articles