Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆశలు నెరవేరక ప్రకాశం జిల్లా వైసీపీ సీనియర్లు దిగాలు

ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా.. ఏదో ఒక నామినేటెడ్‌ పోస్ట్‌ వస్తుందని ఇన్నాళ్లూ ఆశించారు. చివరకు ఆ ముచ్చట కూడా అయిపోయింది. రాష్ట్రస్థాయి పదవి కాదు కదా.. కనీసం జిల్లా స్థాయి...

నామినేటెడ్‌ పదవి దక్కక బొప్పన భవకుమార్‌ దిగాలు!

ఎన్నికల్లో గెలిస్తే ఆ లెక్క వేరు. గెలిపించే సత్తా ఉంటే ట్రీట్‌మెంట్‌ ఇంకోలా ఉంటుంది. ఆ నాయకుడు ఈ రెండు కేటగిరీల్లోకి రాలేదో ఏమో.. ఆటలో బొప్పాయిలా మారిపోయానని ఆవేదన చెందుతున్నారట. పదవులు...

కలవరపడ్డ ధర్మాన కృష్ణదాస్‌, నారాయణస్వామి..!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా.. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వచ్చిన ఇగో క్లాష్‌.. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కంగారెత్తించింది. అధికారులు.. ప్రభుత్వ వర్గాల్లోనూ పెద్దచర్చగా మారింది. సమస్యకు విరుగుడు మంత్రం వేసినా.....

ఏపీలోని ఆ జిల్లాలో మళ్లీ లాక్‌ డైన్‌ !

ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయ్‌. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు....

ఉభ‌య స‌భ‌ల్లో వైసీపీ ఆందోళ‌న‌…విశాఖ స్టీల్‌పై చ‌ర్చ‌కు ప‌ట్టు…

పార్ల‌మెంట్ స‌మావేశాలు ఆసక్తిక‌రంగా సాగుతున్నాయి.  ఒక‌వైపు క‌రోనా, మ‌రోవైపు రైతుల స‌మ‌స్య‌లు పార్ల‌మెంట్‌ను కుదిపేస్తున్న త‌రుణంలో పెగాస‌స్ స్పైవేర్ తో గ‌త రెండు రోజుల నుంచి ఉభ‌య స‌భ‌లు అట్టుడికిపోతున్నాయి.  ఇదే స‌మ‌యంలో...

తూ.గోదావరి జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో డెంగ్యూ జరాలు భయపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా 36 కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారితో ఈ...

కరోనాతో ప్రియురాలు మృతి.. ప్రియుడి ఆత్మహత్య

కరోనా ఎంతో మంది ప్రాణాలు తీసింది.. కొన్ని కుటుంబాలనే పొట్టనపెట్టుకుంది.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఎందరో.. అయితే, కరోనా మహమ్మారి ఇద్దరు ప్రేమికులను కూడా బలితీసుకుంది… ప్రియురాలు కరోనాబారినపడి కన్నుమూస్తే.. ప్రియుడు...

తూర్పుగోదావరిలో మళ్లీ లాక్‌డౌన్..!

ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు....

రేపే వైఎస్సార్‌ కాపు నేస్తం నిధుల జమ..

కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు జమ చేసేందుకు సిద్ధం అయ్యింది.. రేపు సీఎం వైఎస్‌ జగన్‌...

బాబు వల్లే ఈ పరిస్థితి.. జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు..!

కేంద్ర ప్రభుత్వం గెజిట్లు విడుదల చేసినా.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… జల జగడంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి… చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. చంద్రబాబు...

ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 86,280 సాంపిల్స్ పరీక్షించగా.. 2,527 మందికి...

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ

కరోనా కట్టడి కోసం విధించిన నైట్‌ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుతవం… రాష్ట్రంలో కరోనా కేసులు, తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై మంగళవారం సీమక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్‌.....

ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి… మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది… వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి...

వ్యభిచార దందా గుట్టు రట్టు చేసినా తిరుపతి పోలీసులు

తిరుపతి నగరంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును రట్టు చేసారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో రహస్యంగా వ్యభిచార దందా కొనసాగుతుంది. వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి...

కోవిడ్ థర్డ్ వేవ్ రావటం ఖాయం…

కోవిడ్ థర్డ్ వేవ్ రావటం ఖాయం అని కోవిడ్ టెక్నికల్ కమిటీ ఛైర్మన్ డా. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన కొద్ది వారాల్లోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం...

తిరుపతిలో యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా…

తిరుపతిలో యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా జరుగుతుంది. అయితే దీనిని భజరంగ్ ధళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. బైపాస్ లలో 300, 500 చిల్లరకు ఆశపడి లారీలను వదిలేస్తున్నారు కొందరు పోలీసులు. పది...

వెన‌క్కి త‌గ్గ‌ని కేంద్రం: ఇక అమ్మ‌కం లాంఛ‌న‌మే…

విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మ‌కంపై కేంద్ర‌ప్ర‌భుత్వం మ‌రోసారి త‌న స్ప‌ష్టమైన అభిప్రాయాన్ని చెప్పింది.  విశాఖ ఉక్కును అమ్మ‌డం ఖాయ‌మ‌ని తేల్చిచెప్పింది.  ఉక్కు ప‌రిశ్ర‌మలో త‌మ‌కున్న 100శాతం వాటాను అమ్మాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు కేంద్రం నిన్న రాజ్య‌స‌భ‌లో...

తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు…

గ‌త కొన్ని రోజుల‌గా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  వాతావ‌ర‌ణంలో భారీ మార్పులు చోటు చేసుకోవ‌డంతో పాటుగా రుతుప‌వ‌నాలు చురుగ్గా సాగుతుండ‌టంతో వ‌ర్షాలు కురుస్తున్నాయి.  తెలంగాణ‌లోని నిజామాబాద్ లో అర్ధ‌రాత్రి నుంచి...

పోలవరం.. ఏపీ, కేంద్రానికి జాతీయ గిరిజ‌న క‌మిష‌న్ నోటీసులు

పోల‌వ‌రం నిర్వాసితుల స‌మ‌స్యలపై ఆంధ్రప్రదేశ్‌, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజ‌న క‌మిష‌న్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ...

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన పదవుల వ్యవహారం !

పదవులిచ్చారు. కొత్త తంటా తెచ్చారని ఈ ఎమ్మెల్యేలు విసుక్కుంటున్నారట. మాకెందుకు అవకాశం ఇవ్వలేదని సన్నిహితులు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలీటం లేదట. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల చైర్మన్‌ పదవులు స్థానిక...

Latest Articles