Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు ఉగ్రవాదుల లక్షణాలన్నాయి…

చంద్రబాబు , టీడీపీ నేతల పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు.  రాష్ట్రంలో ఒకరకమైన దుష్ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు , లోకేష్ & బ్యాచ్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు. కరోనా...

ఏపీలో పెరిగిన కరోనా కేసులు…

ఏపీలో క‌రోనా సెకండ్‌ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గ‌త...

కర్నూలు జిల్లాలో పోటాపోటీగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు…

కర్నూలు జిల్లాలో పోటాపోటీగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మంత్రి సీదర అప్పలరాజుపై వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు నమోదయ్యింది. N 440 K వైరస్ కర్నూలు లో ఉన్నట్టు...

కర్నూలు జిల్లాలో వైరస్ చుట్టూ రాజకీయం 

కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కింది.  ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు నేతలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కంప్లైన్ట్ చేసుకుంటున్నారు.  కరోనా మహమ్మారి మ్యుటెంట్ ఎన్ 440 కె వేరియంట్ కర్నూలు...

క్వారీలో పేలుడు : మృతులకు రూ.10 లక్షలు ప్రకటించిన ఏపీ సర్కార్

మామిళ్ళపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నామని గనులు, భూగర్భశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 5 ప్రభుత్వశాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామని..అయిదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక వస్తుందని ఆయన...

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఒడిశా అధికారుల ఓవరాక్షన్

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒడిశా నుంచి ఎవరూ రాకుండా బోర్డర్ క్లోజ్ చేసేశారు ఏపీ పోలీసులు, అధికారులు. ఇచ్ఛాపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు...

శ్రీకాకుళం జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్… 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ, మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  అయితే, ఆదివారం కావడంతో నాన్ వెజ్ మార్కెట్ల...

14 ఏళ్లు సిఎంగా ఉండి పొడిచింది ఏముంది?

టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సిఎంగా ఉండి చంద్రబాబు పొడిచింది ఏముంది? అని మండిపడ్డారు. "ఈ ‘వారం రోజుల సిఎం కుర్చీ’...

గుంటూరులో దారుణం : పురుగుల మందు తగిన ఎస్ఐ, కానిస్టేబుల్

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చుండూరు ఎస్సై శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. సకాలంలో వారిని ఆస్పత్రికి...

హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విమర్శలకు టీటీడీ కౌంటర్

హనుమంతని జన్మస్థలంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. హనుమద్ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది టిటిడి. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అన్న ఆధారాల నివేదికను తీర్దక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులుకు...

చైనా రాకెట్ కూలేది అక్కడే.. గుర్తించిన అమెరికా

చైనా రాకెట్ భూమిపై కూలే ప్రాంతాన్ని యూఎస్ రక్షణ శాఖ తాజాగా గుర్తించింది. ఆదివారం ఉదయం 4:30 గంటలకు రాకెట్ శకలాలు భూమిని ఢీకొంటాయని అంచనా వేసింది. మధ్య ఆసియాలోని తుర్క్ మెనిస్థాన్...

కడప జిల్లాలో ఘోర పేలుడు.. 10 మంది క్వారీ కూలీలు మృతి

కడప జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. ముగ్గురాయి క్రషర్ వద్ద పేలుడు పదార్థాలు పేలి సుమారు 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఆ జిల్లాలోని పొరుమామిళ్ల మండలం మామిల్లపల్లె వద్ద...

చంద్రబాబు, నారాయణకు సీఐడీ షాక్..

టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.అసైన్డ్ భూముల జీవో కేసులో చంద్రబాబుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలంది సీఐడీ. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ....

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత భయంకరంగా ఉంది : కొడాలి

రాష్ట్రంలో, దేశంలో ఆక్సిజన్ కొరత భయంకరంగా ఉంది అని మంత్రి కొడాలి నాని  అన్నారు.  కావాలంటే రాష్ట్రంలో 2 లక్షల బెడ్లు ఏర్పాటు చేయగలం? వీటికి ఆక్సిజన్ ఎవరు ఇస్తారు? కేంద్రం నుంచి...

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

ఏపీలో క‌రోనా సెకండ్‌ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు దిగువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గ‌త...

మలుపులు తిరుగుతున్న టీటీడీ ప్రధాన అర్చకుల నియామక వివాదం

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు నియామకం వివాదం మలుపులు తిరుగుతుంది. రిటైర్మెంట్ అయిన ప్రధాన అర్చకులు రమణధీక్షితులు, నరశింహధీక్షితులును తిరిగి నియమిస్తూ ఏఫ్రిల్ 2వ తేదిన ఉత్తర్వులు జారి చేసింది టీటీడీ....

టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కిష్కింద దేవస్థానం అధికారులు…

ఆంజనేయుని జన్మస్థలం పై టీటీడీ నిర్ణయం వివాదం అవుతుంది. అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించడాని తీవ్రంగా వ్యతిరేకించింది కిష్కింద దేవస్థానం అధికారులు. టీటీడీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీకి ఆరు పేజీల లేఖ...

సంగం డైరీలో సర్వర్లు హ్యాక్…

తమ కీలక సర్వర్లు హ్యాకింగ్ కు గురయినట్లు గుర్తించింది సంగం ఐటీ విభాగం. సర్వర్లు యాక్సిస్ పై ఇప్పటికే ఏసీబీ- సంగం మధ్య వివాదం జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులను సర్వర్ రూమ్ లోకి...

టిటిడీ ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పిన ప్ర‌భుత్వం….

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  టీటీడి ఉద్యోగుల‌కు ఇంటిస్థ‌లాల కేటాయింపుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది.  ఉద్యోగుల కోసం 400 ఎక‌ల‌రాల ప్ర‌భుత్వ స్థ‌లం కేటాయించాల‌ని గ‌త ఏడాది...

వ్యాక్సిన్ గురించి మోడీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు…?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై ఏపీ మంత్రి శంక‌ర నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో కూర్చోని జూమ్‌లో మాట్లాడుతున్నారని, క‌రోనా భ‌యంతో బ‌య‌ట‌కు రాకుండా...

Latest Articles