Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

గోదావరి ఉద్ధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం.. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. గోదావరి పరివాహక...

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బ‌దిలీలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేసింది ప్ర‌భుత్వం.. ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా మురళీధర్‌రెడ్డి, కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా చెవ్వూరి హరికిరణ్ ను బ‌దిలీ చేశారు.. ఇక‌, ఆరోగ్య...

రెండో డిప్యూటీ మేయ‌ర్‌, డిప్యూటీ చైర్‌ప‌ర్స‌న్ల ఎన్నిక‌.. ఈసీ నోటిఫికేష‌న్‌..

అర్బన్ స్థానిక సంస్థ‌ల్లో రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్‌ప‌ర్స‌న్ల ఎన్నిక ప్రక్రియకు నోటిఫికేష‌న్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.. ఈ నెల 30వ తేదీన రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ...

రాష్ట్రప‌తి, ప్ర‌ధానికి వైసీపీ ఎంపీల లేఖ‌.. ఎంపీ ర‌ఘురామ కంపెనీల‌పై ఫిర్యాదు..

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుపై ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. ఇక‌, లోక్‌స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం నుంచి ఆయ‌న‌కు నోటీసులు కూడా వెళ్లాయి.. అంత‌టితో...

ఎచ్చెర్ల వైసీపీలో రాజకీయ వేడి!

రెండేళ్లుగా గ్రూపు రాజకీయాలతో తలబొప్పి కొట్టిన ఆ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్‌ పట్టుకుందా? ఎంపీతో ఎడముఖం.. పెడముఖంగా ఉంటున్నారా? ఎంపీ వస్తున్నారని తెలిస్తే.. వేరే పని ఉందని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోతున్నారా? ఒకే...

తనయుడి కోసం ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ !

వచ్చే ఎన్నికల నాటికి వారసుడిని బరిలో దించాలన్నది ఆ ఎంపీ ఆలోచన. ఇందుకోసం ప్లేస్‌ కూడా ఫిక్స్‌ చేసుకున్నారట. విషయం తెలుసుకున్న అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బుసలు కొడుతున్నారట. ఇది కాస్తా గుప్పుమనడంతో...

ఓ మంత్రి ,మరో ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు చిక్కారా ?

పేకాట పేకాటే.. అనుచరులు అనుచరులే. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా వైసీపీ, పోలీసు వర్గాల్లో హాట్‌ టాపిక్‌. ఇటీవల జరిగిన ఓ ఘటన ఏకంగా ఖాకీలకు చుక్కలు చూపించిందట. నేతల ఒత్తిళ్లు తట్టుకోలేని...

వైఎస్ వివేకా హ‌త్యకు రూ.8 కోట్ల సుపారీ.. ఇద్ద‌రు ప్ర‌ముఖుల హ‌స్తం..!

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన మాజీమంత్రి, వైసీపీ నేత‌ వైఎస్‌ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పురోగ‌తి సాధించింది.. ఈ కేసులో సుదీర్ఘ విచార‌ణ కొన‌సాగిస్తున్న సీబీఐ.....

స్పీక‌ర్ త‌మ్మినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గం..!

మ‌హిళ‌ల‌పై జ‌రుగుతోన్నఅఘాయిత్యాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. శ్రీ‌కాకుళంలో నిర్వ‌హించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. సమాజంతో పాటు పురుషుల...

ప‌.గో. జిల్లా అల్ల‌వ‌రంలో 31 వ‌ర‌కు క‌ర్ఫ్యూ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చినా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ సంఖ్య‌లో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలోనూ కోవిడ్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది.....

ఏపీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు గుడ్‌న్యూస్..

అమరావతి : ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగించాలని జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు...

ఏపీ కరోనా అప్డేట్‌… ఇవాళ ఎన్నంటే ?

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1747 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి...

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మే 5 న నిర్వహించాల్సిన పరీక్షలను సుప్రీం కోర్టు ఆదేశాలతో థియరీ...

రాయలసీమ ఎత్తిపోతల పథకం.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ కీల‌క ఆదేశాలు

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు వ్య‌వ‌హారం ఏపీ, తెలంగాణ మ‌ధ్య కాక‌రేపాయి.. ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు.. ఇలా చాలా వ‌ర‌కే వెళ్లింది వ్య‌వ‌హారం.. అయితే, విష‌యంలో కృష్ణా న‌ది యాజ‌మాన్య‌బోర్డుకు కీల‌క ఆదేశాలు...

ఏపీలో ఆగ‌స్టులో స్కూల్స్ రీఓపెన్..

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా స్కూళ్ల‌తో పాటు విద్యాసంస్థ‌లు అన్నీ మూత‌బ‌డ్డాయి.. క్లాసులు ఆన్‌లైన్‌లోనే.. ఇక ప‌రీక్ష‌ల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.. ఎందుకంటే.. పోటీ ప‌రీక్ష‌లు మిన‌హా.. బోర్డు ఎగ్జామ్‌ల‌తో పాటు అన్నీ...

విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌పై హైకోర్టులో విచార‌ణ‌…కేంద్రానికి చివ‌రి అవ‌కాశం…

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించేందుకు కేంద్రం ఇప్ప‌టికే స‌న్నాహాలు మొద‌లుపెట్టింది.  త‌మ‌కున్న 100 శాతం వాటాల‌ను విక్ర‌యించాలని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది.  విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించ‌డం వ‌ల‌న ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని,...

ఎగువ నుంచి కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి…

ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ కు పులిచింతల ప్రాజెక్ట్, మున్నేరు, పాలేరు, కట్లేరు ప్రాంతాల నుంచి ఈరోజు సాయంత్రానికి సుమారు లక్ష క్యూసెక్స్ వరకు వరద నీరు...

నేటి సింహాచలం గిరి ప్రదక్షిణ రద్దు….

నేటి సింహాచలం గిరి ప్రదక్షిణ రద్దు చేశారు. కోవిడ్ అంక్షలు, నైట్ కర్ఫ్యూతో ముందే ప్రకటించింది దేవస్థానం. భక్తులు గిరి ప్రదక్షిణ చేయకుండా గోశాల, పాత అడివివరం కూడళ్ల దగ్గర పోలీసు బందోబస్తు...

ఏపీలో నేడే ఇంట‌ర్ ఫ‌లితాలు…

ఈరోజు ఏపీ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల కాబోతున్నాయి.  సాయంత్రం 4 గంట‌ల‌కు మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల‌న చేయ‌నున్నారు.  ఇంటెర్నెట్ ద్వారా ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు.  సాయంత్రం...

ఏపీ క‌రోనా అప్డేట్‌…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త‌గా 1843 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోద‌న మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,48,592కి చేరింది.  ఇందులో 19,11,812 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్...

Latest Articles