Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

మార్కాపురంలో విద్యార్ధి అపహరణ

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరులో నిన్న అపహరణకు గురయ్యాడో విద్యార్ధి. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాసర్ వలి(18) అనే విద్యార్థి అపహరణకు గురయ్యాడు. మధ్యాహ్నం 12...

కుప్పం రివ్యూలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు…

కుప్పం రివ్యూలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవ‌ర్టులు త‌యార‌య్యారు. పార్టీలోని కోవ‌ర్టుల‌ను ఏరిపారేస్తా. కుప్పం నుంచే పార్టీ ప్ర‌క్షాళ‌న ప్రారంభిస్తా అని చంద్రబాబు అన్నారు. ఇక న‌న్ను...

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం…చిత్తూరు జిల్లా జ‌వాన్ సాయితేజ మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. భారత ఆర్మీ చీఫ్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ తో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో...

కరోనా వల్ల 30 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడింది : సీదిరి అప్పలరాజు

కోవిడ్ తో రాష్ట్ర ఆర్దిక పరిస్దితి దెబ్బతింది అని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి‌ సీదిరి అప్పలరాజు అన్నారు. కోవిడ్ కారణంగా ముప్పై వేల కొట్లు ప్రభుత్వం పై అధనపు భారం పడింది...

పుష్కరఘాట్‌లో రోశయ్య అస్తికల నిమజ్జనం

మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అస్తికత నిమజ్జనం రాజమండ్రి పుష్కరఘాట్ లో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణ మధ్య నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు రోశయ్య కుటుంబ సభ్యులు. రాష్ట్ర...

ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

ఏపీలో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,957 శాంపిల్స్‌ పరీక్షించగా.. 181 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే...

రోశయ్య కుటుంబానికి వెంకయ్య పరామర్శ

ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి వెళ్ళారు వెంకయ్యనాయుడు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రోశయ్య చిత్రపటానికి...

కుప్పంలో దూకుడు పెంచిన వైసీపీ..!

మొన్న పంచాయతీలు.. నిన్న పరిషత్‌లు.. తర్వాత మున్సిపాలిటీలు.. ఇప్పుడు కుప్పంలో బాబు పీఠం కదల్చడమే టార్గెట్‌గా పెట్టుకున్నారట అధికారపార్టీ నేతలు. ఫార్టీ ఇయర్స్‌ సీనియర్‌ను ఢీకొట్టడానికి ఓ యువనేతను బరిలో దించుతారనే టాక్‌...

చంద్ర‌బాబుకు గొడ‌వలే కావాలి..అదే ఆయ‌న రాజ‌కీయం : సజ్జ‌ల‌

చంద్ర‌బాబుపై మరోమారు ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. చంద్రబాబు కుప్పంను కబ్జా చేసి కోటలాగా మార్చుకున్నాడని… కుప్పంలో చంద్రబాబును దారుణం ఓడించారని ఆగ్ర‌హించారు. అమరావతి యాత్ర ప్రజల యాత్ర కాదు.. టీడీపీ...

ఓటీఎస్‌పై విమర్శలు.. సీఎం జగన్‌ కౌంటర్ ఎటాక్

ఓటీఎస్‌ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో వైసీపీ సర్కార్‌ను నిలదీస్తోంది… అయితే, విపక్షాలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు సీఎం వైఎస్‌ జగన్.. ఓటీఎస్‌...

విభేదాలున్నా కలిసి కట్టుగా పని చేయాలి : మంత్రి ఆదిమూలపు

ఏపీలో ఇటీవల ఎన్నికైన 11 మంది కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం కార్యక్రమం మండలిలో జరుగుతోంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. మండలిలో బలం ఉందని ప్రతిపక్షం ఎలా...

సీతమ్మధారలో 108 అడుగుల ఆంజ‌నేయ‌ స్వామి విగ్రహావిష్కరణ

విశాఖ సీతమ్మధారలో 108 అడుగుల అభయాంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మంలో… ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ప్రతిష్టించారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి. ఈ...

కుప్పంలో అలా ఎందుకు జరిగింది..? చంద్రబాబు పోస్టుమార్టం

కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అందరూ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు.. ఒక్కప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా...

తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం

విశాఖపట్నంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో డివైడర్ ను బైక్‌ ఢీకొట్టడంతో అదుపుతప్పి యువతీ, యువకుడు మృతి చెందారు. మృతులు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి...

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

దక్షిణాఫ్రికాలో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం నేడు భారత జట్టు ప్రకటించనుంది. 22 మందితో జంబో బృందాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.ఉద్యోగ విభజనపై వడవడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం...

ఏపీ సమస్యలపై అమిత్ షా తో వైసీపీ ఎంపీల‌ సమావేశం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి, లోకసభ పక్ష నాయకుడు మిధున్ రెడ్డి సమావేశమ‌య్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం...

ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్‌కు భారీగా అక్రమ ఆస్తులు

అధికారం చేతిలో వుంటే అవినీతి ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుందంటారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతూ అవినీతి సమ్రాట్‌లుగా ఎదిగిపోతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు...

బీజేపీకి ఏపీలో ఓట్లు అడిగే హక్కు లేదు..

ఏపీలో ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రంలో బీజేపీ ఓట్లు అడిగే హక్కు లేదు అని చలసాని శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి హోదా ముగిసిన చాప్టర్ అని ఎలా అంటారు....

ఓటీఎస్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. భీమిలిలో భూ సంబంధిత సమస్యలు ఎక్కువగావున్నాయని వాటిని పరిష్కరిస్తామని హామీ...

Latest Articles