సోమిరెడ్డి పై కేసు నమోదు…

మా కంపెనీపై అసత్య ప్రచారాలు చేసినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఫిర్యాదు నమోదయ్యింది. శేశ్రిత టెక్నాలజీ ఎండి నర్మద్ రెడ్డి మాట్లాడుతూ… కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ లో సోమిరెడ్డి పై కంప్లయింట్ చేశాను. మా కంపెనీ డేటా దొంగలించాడు. మేము వైకాపా అభిమానులమే. జగన్,వైఎస్ అభిమానులు అయితే మంచి చేయకూడదా అని ప్రశ్నించిన ఆయన సోమిరెడ్డి ఆరోణపలు అవాస్తవం అని తెలిపారు. నకిలీ వెబ్ సైట్ ద్వారా కోట్ల దోచుకోవాలని కాకాని చూస్తున్నాడన్న మాజి మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఈ విషయం పై సైబర్ క్రైం ఫిర్యాదు చేస్తామన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-