విచిత్రం: స్పానిష్ ఫ్లూ స‌మ‌యంలో జ‌న్మించి… క‌రోనాకు త‌లొంచిన బామ్మ‌…

1918 అన‌గానే మ‌న‌కు మొద‌టి ప్ర‌పంచ యుద్ధం, స్పానిష్ ఫ్లూ గుర్తుకు వ‌స్తాయి.  ఆ స‌మ‌యంలో జ‌న్మించిన ఇప్ప‌టి వ‌ర‌కు జీవిస్తున్న వ్య‌క్తులు చాలా అరుదుగా ఉంటారు.  అమెరికాకు చెందిన ప్రీమెట్టా రెండు ర‌కాల మ‌హ‌మ్మారుల‌ను చూసింది.  స్పానిష్ ఫ్లూ విస్త‌రిస్తున్న స‌మ‌యంలో ఆమె రెండేళ్ల చిన్నారి.  ఆ ఫ్లూను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని బ‌య‌ట‌ప‌డింది.  రెండో ప్ర‌పంచ యుద్ధం జ‌రిగే స‌మ‌యంలో జ‌న్మించిన ప్రీమెట్టా రెండో ప్ర‌పంచ యుద్ధంలో పాల్గోన్న వ్య‌క్తిని వివాహం చేసుకున్న‌ది.  సామాజిక సేవ‌కురాలిని పోరాటం ఎన్నో పోరాటాలు చేసింది.  అయితే, 2019 లో ప్ర‌పంచాన్ని క‌రోనా వ‌ణికించింది.  ఇప్ప‌టికీ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌పంచం కోలుకోలేదు.  స్పానిష్ ఫ్లూను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న ప్రీమెట్టా క‌రోనాతో పోరాడుతూ ఇటీవ‌లే క‌న్నుమూసిన‌ట్టు ఆమె కుటుంబ‌స‌భ్యులు తెలిపారు.  

Read: ఒక‌సారి టీకా తీసుకుంటే… ఏడాది పాటు…

-Advertisement-విచిత్రం:  స్పానిష్ ఫ్లూ స‌మ‌యంలో జ‌న్మించి... క‌రోనాకు త‌లొంచిన బామ్మ‌...

Related Articles

Latest Articles