ఉద్యోగ నోటిఫికేషన్ నీటి మీద రాతలే…

ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లు నీటి మీద రాతలే… అందుకే నిరుద్యోగ యువత ఆత్మహత్య యత్నాలు చేసు కుంటున్నారు అని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్. సీఎం చెప్పిన అధికారులు ఉద్యోగ ఖాళీలు ఇవ్వక పోవడం సీఎం అసమర్థతే కారణం… ఇది నిరుద్యోగులను వంచించడమే అని తెలిపారు. గో హత్య యథేచ్ఛగా రాష్ట్రంలో సాగుతోంది.. ప్రభుత్వం పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుంది. నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరుస్తోంది. అసదుద్దీన్ ఒవైసీ డీజీపీకి లేఖ రాసాడు… గోవుల రవాణా చేస్తున్న వారి పై కేసులు పెడితే సహించం అని హెచ్చరించారు. బక్రీద్ కు ఆవులను సంహరిస్తామంటే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. ప్రభుత్వం స్పందించక పోతే మేమే ప్రత్యక్ష చర్యలు దిగుతాము అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-