అనౌన్స్: బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే

తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా బుల్లితెర షో బిగ్‏బాస్ 5 నేడు ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‏బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్‌పై హోరెత్తించారు. కాగా, అందరు ఊహించిన కంటెస్టెంట్స్ లిస్టే బిగ్‏బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. కొన్ని కొత్త పేర్లు కూడా వచ్చి చేరాయి. అధికారికంగా ప్రకటించిన బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే..

1 యూట్యూబర్ సిరి, 2 వీజే సన్నీ, 3 లహరి శారి, 4 సింగర్ శ్రీ రామ్ చంద్ర, 5 డ్యాన్స్ మాస్టర్ అనీ, 6 లోబో, 7 ప్రియా, 8 జెస్సీ (సూపర్ మోడల్ ర్యాంప్ వాకర్), 9 ట్రాన్స్ జెండర్ జబర్దస్త్ ప్రియాంక, 10 షణ్ముఖ్ జస్వంత్, 11 హమీదా ఖాటూన్, 12 న‌ట‌రాజ్ మాస్టర్‌, 13 సరయు, 14 యాక్టర్ విశ్వా, 15 ఉమాదేవి (సీరియల్ నటి), 16 నటుడు మానస్ నాగులపల్లి, 17 ఆర్.జే కాజల్ (రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్), 18 శ్వేతా, 19 యాంకర్ రవి..

1వ కంటెస్టెంట్‌గా… యూట్యూబర్ సిరి

అనౌన్స్: బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే

2వ కంటెస్టెంట్‌గా.. వీజే సన్నీ

అనౌన్స్: బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే

3వ కంటెస్టెంట్‌గా.. లహరి శారి (అర్జున్ రెడ్డి లో నర్స్ రోల్)

అనౌన్స్: బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే

4వ కంటెస్టెంట్‌గా.. సింగర్ శ్రీ రామ్ చంద్ర

అనౌన్స్: బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే

5వ కంటెస్టెంట్‌గా.. డ్యాన్స్ మాస్టర్ అనీ

అనౌన్స్: బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే

6వ కంటెస్టెంట్‌గా.. లోబో

అనౌన్స్: బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే

7వ కంటెస్టెంట్‌గా.. ప్రియా

Mamilla Shailaja Priya movies, filmography, biography and songs -  Cinestaan.com

8వ కంటెస్టెంట్‌గా.. జెస్సీ (సూపర్ మోడల్ ర్యాంప్ వాకర్)

model jessie bigg boss

9వ కంటెస్టెంట్‌గా.. ట్రాన్స్ జెండర్ ప్రియాంకా సింగ్ (జబర్దస్త్ ఆర్టిస్ట్)

అనౌన్స్: బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే

10వ కంటెస్టెంట్‌గా.. షణ్ముఖ్ జస్వంత్

Shanmukh Jaswanth - YouTube

11వ కంటెస్టెంట్‌గా.. హమీదా ఖాటూన్

Hamida Khatoon Age, Height, Weight, Body, Wife or Husband, Caste, Religion,  Net Worth, Assets, Salary, Family, Affairs, Wiki, Biography, Movies, Shows,  Photos, Videos and More

12వ కంటెస్టెంట్‌గా.. న‌ట‌రాజ్ మాస్టర్‌

Natraj Master (@NatrajMaster) | Twitter

13వ కంటెస్టెంట్‌గా.. సరయు

Perry Farrell Thinks Jane's Addiction is the Most Underrated Band Ever -  Opera News

14వ కంటెస్టెంట్‌గా.. యాక్టర్ విశ్వా

actor vishwa: Bigg Boss 5 Telugu : పక్కా ప్లాన్‌గా రష్మీతో బేరం!..  గెలిచేందుకు 'విశ్వ'ప్రయత్నం - actor vishwa deals with rashmi gautam for  bigg boss 5 telugu | Samayam Telugu

15వ కంటెస్టెంట్‌గా.. ఉమాదేవి (సీరియల్ నటి)

Bigg Boss 5 Telugu: Serial Actor Uma Devi Confirms Her Entry In BB5 House -  Sakshi

16వ కంటెస్టెంట్‌గా.. నటుడు మానస్ నాగులపల్లి

Big Boss Telugu 5 Contestant Manas Nagulapalli | Big Boss Telugu 5:  బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లబోతున్న ఈ కంటెస్టెంట్ గురించి తెలుసా..!

17వ కంటెస్టెంట్‌గా.. ఆర్.జే కాజల్ (రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్)

RJ Kajal Age, Wiki, Height, Biography, Family | Aktend.com

18వ కంటెస్టెంట్‌గా.. శ్వేతా

Image

19వ కంటెస్టెంట్‌గా.. యాంకర్ రవి

Anchor Ravi - IMDb

Related Articles

Latest Articles

-Advertisement-