టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తారా?

టిక్ టాక్ యాప్ పై నిషేధాన్ని అమెరికా ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా మొదటి దశ మహమ్మారి ప్రబలిన వెంటనే చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పునః సమీక్ష చేపట్టినట్లు వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి. టిక్ టాక్ యాప్ తోపాటు.. వుయ్ ఛాట్ తదితర యాప్ లలో భద్రతాపరమైన అంశాలను వాణిజ్య విభాగం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రైవసీ, సెక్యురిటీకి సంబంధించిన విషయాలపై వాణిజ్య విభాగం నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-