ఆకట్టుకున్న అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ ట్రైలర్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘బెల్ బాట‌మ్’ ట్రైలర్ వచ్చేసింది. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణీ క‌పూర్‌, హ్యూమా ఖురేషీ, లారా దత్తా త‌దితరులు కీలక పాత్రలు పోషించారు. 1984లో ఇండియాలో జ‌రిగిన విమానాల‌ హైజాక్స్ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సినిమా సాగ‌నుంద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ మూవీలో అక్ష‌య్ కుమార్ ‘రా’ ఏజెంట్ బెల్ బాట‌మ్ గా క‌నిపిస్తున్నాడు. ట్రైలర్ మొత్తంలో అక్షయ్ పాత్రే చూపించే ప్రయత్నం చేశారు. కాగా ప్రేక్షకులను ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆగస్టు 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-