బాలయ్య బర్త్ డే: నేషనల్ వైడ్ ట్రెండ్

నేడు నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. బాలయ్య ఫొటోకు పూలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలతో హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో తనను చూడటానికి ఎవ్వరు రావద్దని బాలయ్య విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అభిమానులు కోవిడ్ నిబంధనలతో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తున్నారు. అభిమానులతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విషెష్ తెలియజేస్తుండడంతో #NandamuriBalakrishna పేరు సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండింగ్ అవుతుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-