Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kawasaki India Provides Discounts Of Up To %e2%82%b945000 On Z900 And Ninja Series

Bikes Discount: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ బైకులపై భారీ డిస్కౌంట్

Published Date :February 7, 2025 , 4:46 pm
By Rajesh Veeramalla
  • ఫిబ్రవరిలో బంపర్ డిస్కౌంట్లను అందించనున్న కవాసకి
  • కవాసకి Z900, నింజా 650, నింజా 300, నింజా 500 మోడల్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు
  • ఫిబ్రవరి 28 వరకు మాత్రమే ఆఫర్
  • రూ. 15,000 నుండి రూ. 45,000 వరకు డిస్కౌంట్‌.
Bikes Discount: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ బైకులపై భారీ డిస్కౌంట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

జపనీస్ సూపర్ బైక్ తయారీదారు కవాసకి.. 2025 ఫిబ్రవరిలో భారతదేశంలోని కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్లను అందించనుంది. కవాసకి Z900, నింజా 650, నింజా 300, నింజా 500 మోడల్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కవాసకి ఈ మోటార్ సైకిళ్లపై రూ. 15,000 నుండి రూ. 45,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

1. నింజా 300
నింజా 300 బైక్ ధర రూ.3.43 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైకుపై డిస్కౌంట్ రూ.15,000 వరకు రానుంది. ఇక ఈ బైక్ ఇంజిన్ విషయానికొస్తే.. 296cc, సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. అలాగే.. 38.88 bhp శక్తి, 26.1Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో 6-స్పీడ్ స్లిప్పర్ క్లచ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే.. హాలోజన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉన్నాయి.

2. నింజా 500
నింజా 500 బైకు ధర రూ.5.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ బైకుపై డిస్కౌంట్ రూ.15,000 వరకు ఉండనుంది. ఈ బైకు ఇంజిన్ 451cc, సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. పవర్ విషయానికొస్తే.. 44.7 bhp శక్తి, 42.6 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. 5-అంగుళాల LCD డిస్ ప్లే, రైడాలజీ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, స్లిప్.. అసిస్ట్ క్లచ్, డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్లను కలిగి ఉంటుంది.

3. కవాసకి నింజా 650
కవాసకి నింజా 650 ధర రూ.7.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ బైకుపై డిస్కౌంట్ రూ.45,000 వరకు ఇవ్వనున్నారు. ఈ బైకు ఇంజిన్ 649cc, సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్, DOHC, 4-వాల్వ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. అలాగే.. 67 bhp శక్తి, 64 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో 6-స్పీడ్ స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే.. ట్విన్ LED హెడ్‌లైట్లు, 4.3-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, రైడాలజీ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, వెనుక సీటుపై మెరుగైన ప్యాడింగ్ను కలిగి ఉంటుంది.

4. కవాసకి Z900
కవాసకి Z900 బైకు ధర రూ.9.38 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైకుపై డిస్కౌంట్ రూ.40,000 వరకు ఉండనుంది. దీని ఇంజిన్ 948cc, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 123.6 bhp శక్తి, 98.6 Nm టార్క్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో 6-స్పీడ్ స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ గేర్‌బాక్స్ ఉంటాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. LED హెడ్‌లైట్, TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, నాలుగు రైడింగ్ మోడ్‌లు, మూడు-స్థాయి ట్రాక్షన్ కంట్రోల్, రెండు పవర్ మోడ్‌లు ఉంటాయి. అయితే.. ఈ ఆఫర్‌లను ఉపయోగించుకోవడానికి ఫిబ్రవరి 28లోగా కవాసకి అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Discount offers
  • Kawasaki Bikes
  • Kawasaki Discounts
  • Kawasaki India
  • Ninja 300

తాజావార్తలు

  • Vivo T5x 5G: 7200mAh + హై పెర్ఫార్మెన్స్ .. Vivo T5x 5G మీ ఫేవరెట్ అవుతుంది! మిడ్-మార్చ్ లాంచ్

  • Telangana Hotels on Strike: తెలంగాణలో హోటల్స్ బంద్.? గ్యాస్ సెగతో అసోసియేషన్ కీలక నిర్ణయం..!

  • Special Officers Rule in AP: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన..

  • Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!

  • Special Report : గ్రానైట్ పరిశ్రమకు యుద్ధ సెగ.. సంక్షోభంలో వేలాది మంది కార్మికులు..

ట్రెండింగ్‌

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions