Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Hero Passion Plus Relaunched In India At %e2%82%b981651 With Updated Features And Design

Hero Passion Plus: ఫ్యాషన్ ప్లాస్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. 2025 మోడల్‌ విడుదల.. ధర ఎంతంటే?

Published Date :April 16, 2025 , 4:52 pm
By RAMAKRISHNA KENCHE
Hero Passion Plus: ఫ్యాషన్ ప్లాస్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. 2025 మోడల్‌ విడుదల.. ధర ఎంతంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

హీరో మోటోకార్ప్ తన ప్రముఖ మోటార్‌సైకిల్ ప్యాషన్ ప్లస్‌ను తాజాగా విడుదల చేసింది. ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ఎన్నో అంచనాల మధ్య మార్కెట్‌లోకి ప్రవేశించింది. దాదాపు 4సంవత్సరాల తర్వాత హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌ను మళ్లీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.81,651 (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది.

READ MORE: Dio 2025 Launche: స్మార్ట్ కీ, యాప్ కనెక్టివిటీతో సరికొత్త “డియో స్కూటర్” విడుదల..

కొత్త ప్యాషన్‌ ప్లస్‌లో 97.2 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌కూల్డ్‌ ఇంజిన్‌ ఇచ్చారు. ఇది 8 హెచ్‌పీ పవర్‌ను, 8.05 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ వెల్‌ మల్టీ ప్లేట్‌ క్లచ్‌తో వస్తోంది. స్ప్లెండర్‌, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ మోడళ్లలో కూడా ఇదే ఇంజిన్‌ను అమర్చారు. బ్లాక్‌ నెక్సస్‌ బ్లూ, బ్లాక్‌ హెవీ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే.. డిజిటల్‌, అనలాగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో వస్తోంది. ఐడల్‌ స్టాప్‌- స్టార్ట్‌ సిస్టమ్‌ ఉంది. సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి ఆప్షన్లతో వస్తోంది. ముందువైపు టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌, వెనకవైపు ట్విన్‌ ట్యూబ్‌ షాక్‌ అబ్జార్బర్స్‌ ఇచ్చారు. ముందూ, వెనక డ్రమ్‌ బ్రేకులు, 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో వస్తోంది. గతేడాది మోడల్‌తో పోలిస్తే ఆధునికీకరించిన మోడల్‌ ధర దాదాపు రూ.1750 మేర అధికంగా ఉంది.

READ MORE: Dio 2025 Launche: స్మార్ట్ కీ, యాప్ కనెక్టివిటీతో సరికొత్త “డియో స్కూటర్” విడుదల..

ఫ్యామిలీ బైక్..
హీరో ప్యాషన్ ప్లస్ మంచి మైలేజ్‌తో పాటు ఫ్యామిలీ బైక్ పేరుతెచ్చుకున్న హీరో మోడల్‌ బైక్‌లలో ప్యాషన్ ప్లస్ కూడా ఒకటి. 2001లో ప్యాషన్ ప్లస్ బైక్​ను ఇండియాలోకి తీసుకొచ్చింది హీరో మోటోకార్ప్​. అనేక ఏళ్ల పాటు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. ఈ మోడల్​ను సంస్థ తయారు చేయడం ఆపడంతో ప్యాషన్​ ప్లస్​కు మాత్రం కాస్త బ్రేక్​ వచ్చింది.. ఇప్పుడు తన పోర్ట్​ఫోలియోను పెంచుకోవాలని చూస్తున్న హీరోమోటో కార్ప్​.. కొత్త కొత్త మోడల్స్​తో పాటు పాత వాటిని తిరిగి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ప్యాషన్​ ప్లస్​ ఇండియాలోకి తిరిగి అడుగుపెట్టింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 97.2cc Engine
  • Alloy Wheels
  • Budget Bike India
  • Digital Analog Cluster
  • Hero Commuter Bike

తాజావార్తలు

  • Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..

  • Ustaad Bhagat Singh Trailer: ఇచ్చిపడేసే గోత్రం .. ఇరగదీసే నక్షత్రం.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌ వచ్చేసింది

  • Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..

  • Durandhar 2: ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం

  • Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions