కర్నూలులో మరో ఏటీఎం మిషన్ ధ్వంసం…

కర్నూలు ఎమ్మిగనూరులో మరో ఏటీఎం మిషన్ ధ్వంసం అయ్యింది. ఆదోని రోడ్డులో ఎస్బిఐ ఏటీఎం మిషన్ ధ్వంసం చేసారు దుండగులు. దీంతో ఇప్పటికి మొత్తం మూడు మిషన్ లను టార్గెట్ చేసారు దుండగులు. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. అంతరం ఈ ఘటన పై ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ఘటన చోరీ కోసం చేసిన ప్రయత్నం కాదంటున్నారు పోలీసులు, ఎస్బిఐ అధికారులు. ఇది కేవలం తాగుబోతుల చర్యగా భావిస్తున్నారు అధికారులు. తర్వరలోనే వారిని అరెస్ట్ చేస్తాము అని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-