ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతములోనికి ప్రవేశించే అవకాశం ఉంది. సుమారుగా 22.05.2021వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.

రాయలసీమ:

ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందిమరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-