ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

ఈ రోజు తూర్పు గాలులలోని అవర్తనము ఆగ్నేయ బంగళాఖాతం నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు పశ్చిమ ఉత్తర ఝార్ఖండ్ మరియు పరిసర బీహార్ ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 7.6కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా ప్రదేశములలో, రేపు అనేక ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి. ఇక ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు కూడిన వర్షములు అక్కడ అక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశములు వున్నవి అని తెలిపింది వాతావరణ శాఖ.

-Advertisement-ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన...

Related Articles

Latest Articles