ప్రపంచ బ్యాంకుతో ఏపీ సర్కార్‌ కీలక ఒప్పందం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 50 లక్షల మంది విద్యార్థులకు విద్యా నైపుణ్యం పెంచేందుకు ప్రపంచ బ్యాంకు తో 250 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం చేసుకుంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.

45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతుల విద్యార్థులకు సాయం అందించే లక్ష్యం తో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 18 వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఒప్పంద పత్రాల పై ఏపీ అధికారులు ఈ మేరకు సంతకాలు చేయనున్నారు. ఇక ప్రపంచ బ్యాంకు తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని కుదుర్చు కోవడంపై… విద్యావేత్తలు, ఏపీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles