కరోనా బారిన పడిన నక్సల్స్ ముందుకు వచ్చారు : ఏపీ డీజీపీ

ప్రత్యేక మహిళ దిశ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. మహిళాలకు తక్షణ న్యాయం జరుగుతుంది అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. A.O.B లో పరిస్థితి లో అదుపులో ఉంది. రక్త పాతం ద్వారా ఏమి సాధించలేరు, ప్రజాస్వామ్యం పద్ధతిలో సమస్య పరిష్కరం చేయాలి. కరోనా బారిన పడిన నక్షల్స్ ముందుకు వచ్చారు. వారికి పూర్తిస్థాయిలో వైద్యం , జనజీవన స్రవంతి లోకి అని తెలిపారు. గంజాయి సాగు మావోయిస్టులు సహకరిస్తున్నారు, నెట్ వర్క్ పై ప్రత్యేక నిఘా ఉంచాము. లేటరైట్ సమస్య ఇప్పటిది కాదు, దీన్ని రాజకీయం చేస్తున్నారు. 2018 లో మావోయిస్టులు ఏం చేశారో తెలుసు. మారుమూల ప్రాంతాలకు నేతలు వెళ్లడం సురక్షితం కాదు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-