మలయాళ ముద్దుగుమ్మ చీరకట్టు.. ముద్దొస్తుందే

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రౌడీ బాయ్స్ విడుదలకు సిద్దమవుతుండగా.. 18 పేజిస్ షూటింగ్ జరుపుకొంటుంది. ఇక అమ్మడు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో విరుచుకుపడుతుంది. తాజగా అనుపమ చీరకట్టులో దర్శనమిచ్చింది. ముగ్ద స్టూడియోస్ పట్టు చీర.. పెద్ద కొప్పు దాని చుట్టూ రోజాపూలతో చూడగానే అలనాటి అందాల తారలు గుర్తొచ్చేలా కనిపించింది. ఇక అను నవ్వుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. పట్టు చీరలు నవ్వులు చిందిస్తూ హొయలు ఒలకబోస్తున్న అను ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

https://www.instagram.com/p/CYZIZ55pgHy/

Related Articles

Latest Articles