హైదరాబాద్ లో మరో మైనర్ బాలిక పై అత్యాచారం…

సైబరాబాద్ కడ్తల్ లో ఓ మైనర్ బాలిక పై అత్యాచారం కు పాల్పడ్డారు. మైనర్ బాలికకు గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించారు. పల్లెచెల్క తాండ కు చెందిన రవీందర్ ను నిందితుడిగా గుర్తించారు. సాగర్ రింగ్ రోడ్ లో మైనర్ బాలికకు ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్వహించారు ఆర్ఏంపి డాక్టర్ రంజిత్. అయితే ప్రెగ్నెన్సీ అని తేలడంతో బాలికకు అబార్షన్ చేసారు డాక్టర్ లక్ష్మీ. అయితే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. వివాహం జరిగిన మైనర్ బాలికతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నిందితుడు రవీందర్. ఆ బార్షన్, ప్రెగ్నెన్సీ అక్రమ టెస్టులు చేయకుడదు అనే నిభంధనలు ఉన్నపటికీ డబ్బుల కోసం కక్కుర్తి పడి వైద్య శాఖ పరువు తీశారు ఆ డాక్టర్స్.

-Advertisement-హైదరాబాద్ లో మరో మైనర్ బాలిక పై అత్యాచారం...

Related Articles

Latest Articles