ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

తూర్పు మధ్య అరేబియా సముద్రం మీద ఉన్న అతి తీవ్ర తుఫాను – తౌక్టే- గడచిన 06 గంటల్లో, గంటకు సుమారు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిం చి, ఈ రోజు – 16 మే, 2021 ఈ రోజు 08.30 గంటల కు- తూర్పు మధ్య అరేబియా సముద్రం దగ్గర Lat 15.3 deg N, / Long 72.7 deg E వద్ద, పనజిం – గోవా కి పశ్చిమ నైరుతి దిశగా 120 కి. మీ., ముంబై కు, దక్షిణ దిశగా 420 కి. మీ, వెరావెల్ (గుజరాత్) కు దక్షిణ ఆగ్నేయ దిశగా 660 కి. మీ. మరియు కరాచీ(పాకిస్తాన్) కి ఆగ్నేయంగా 810 కిమీ దూరం లో కేంద్రీకృత మై ఉంది. ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి, గుజరాత్ తీర మును 17.05.21 తే దీన సాయంత్రం సమయంలో చేరి, పోరు బందర్ – మ హు వా (భావ నగర్ జిల్లా) ప్రాంతాల మధ్య 18.5.21 తేది ఉదయం సమయంలో తీరాన్నీ దాటే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

ఈ రోజు ఉరుములు , మెరుపులు తో పాటు ఈదురు గాలులు (గంటకు 30-40 km వేగం), కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

రాయలసీమ:

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-