Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Number Of Omicron Cases Reaching 6 In Ap

ఏపీలో 6కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

Updated On - 09:27 AM, Sun - 26 December 21
By Gogikar Sai Krishna
ఏపీలో 6కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాపకింద నీరులా దేశంలోని రాష్ట్రాల్లో పాకుతోంది. ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదవడంతో ఆయా జిల్లాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్నాడు. అయితే ఆ వ్యక్తికి దక్షిణాఫ్రికాలో నిర్వహించిన టెస్టుల్లో నెగటివ్‌ రాగా, ఏపీలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.

దీంతో అతడి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలకు పంపించగా ఒమిక్రాన్‌ వేరియంట్‌గా నిర్థారణైంది. అలాగే ఇటీవల యూకే నుంచి బెంగళూరు మీదుగా అనంతపురంకు వచ్చిన వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌గా నిర్థాణైంది. దీంతో వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒమిక్రాన్‌ సోకిన ఇద్దరిలోనూ తీవ్రమైన లక్షణాలు లేవని వైద్యాధికారులు వెల్లడించారు.

2 లక్షలకు చేరువలో ఒమిక్రాన్‌ కేసులు…

  • Tags
  • corona new variant
  • latest news
  • Omicron in india
  • omicron updates
  • Omicron Variant

RELATED ARTICLES

LIVE : సైకాలజీ సమస్యలు వాటి పరిష్కారాలు | Dr.Ravindra | Psychotherapist & Clinical Counsellor |

Dharmana Prasada Rao : : ఇంటి వద్దకే అన్ని సంక్షేమ పథకాలు..

Naga Chaitanya: మొన్న సమంత.. నేడు శోభితా.. చైతూకు తప్పేలా లేదే..?

Thammineni Seetharam : జగన్ అన్నమాటను నిలబెట్టుకున్నారు

Konaseema Clashes : కోనసీమలో మళ్లీ హై అలర్ట్‌

తాజావార్తలు

  • Raja Singh: ఆర్జీవీపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన రాజా సింగ్..

  • Minister Venu Gopala Krishna: కొత్త జిల్లాలు ఏర్పడినా.. వాళ్లే కొనసాగుతారు..!!

  • Ram Gopal Varma: వర్మపై బీజేపీ ఫైర్.. అది వెటకారం అన్న ఆర్జీవీ

  • LIVE : Revanth Reddy Press Meet l NTV Live

  • LIVE : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం…కోనసీమ జిల్లాలో 144 సెక్షన్ l AP Cabinet Key Decision

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions