WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • #DishaEncounter
  • Jr NTR
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Ias Officer Touch Minister Botsa Foot

మంత్రి బొత్స కాళ్ళు మొక్కిన ఐఏఎస్ అధికారి..!

Updated On - 03:06 PM, Sun - 2 January 22
By GSN Raju
మంత్రి బొత్స కాళ్ళు మొక్కిన ఐఏఎస్ అధికారి..!

ఏపీలో ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల కాళ్లు మొక్కడం అలవాటయిపోయింది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు మొక్కి వార్తల్లో నిలిచారు. తాజాగా విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి కాళ్లకు నమస్కరించారు.

గత ఏడాది సీఎం కేసీఆర్ పాదాలు మొక్కిన సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి

ఐఏఎస్ హోదాలో ఉండి ఇలా ప్రజాప్రతినిధి కాళ్లు మొక్కడం ఏంటని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారు షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి.. ప్రజా ప్రతినిధి కాళ్లు మొక్కుతారా ? అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడి కాళ్లపై పడిపోవడం యావత్ పాలనా వ్యవస్థకే అవమానకరం. జిల్లా పాలనా యంత్రాంగం అంతా మంత్రి చెప్పుచేతల్లో ఉందనడాన్నిఈ సంఘటన ప్రతిబింబించడం లేదా? ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? దీన్ని ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించాల్సిన అవసరం లేదా? అత్యున్నత పాలనా వ్యవస్థకు చెందిన పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు.

టీడీపీ నేత వర్ల రామయ్య

  • Tags
  • ap politics
  • ch kirshorekumar
  • Joint Collector
  • Minister botsa
  • Siddipet Collector‌ venkramireddy

RELATED ARTICLES

YCP : కొడుకు కోసం లైన్ క్లియర్ చేస్తున్న తండ్రి..!

LIVE: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం.. అసలేం జరిగింది?

YCP : వైసీపీ స్వపక్షంలోనే వైరిపక్షంగా మారి ఘర్షణలు

YCP :మంత్రి సీదిరి అప్పలరాజు గారి సెల్ఫ్ డబ్బాపై అధికారులు లబోదిబో..!

AP Early Elections: విపక్షాల మైండ్ గేమ్‌కి వైసీపీ చెక్ పెడుతుందా?

తాజావార్తలు

  • Disha Encounter : హైకోర్టుకు దిశ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం..

  • Ap Ministers: టీడీపీ ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోవడం గ్యారంటీ

  • Panchayati Funds: పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్‌ల ఫిర్యాదు

  • Chandrababu: జగన్‌ని చిత్తుగా ఓడించాలి

  • Jr . NTR : ట్రెండింగ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్..!

ట్రెండింగ్‌

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions