ఏపీలో డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధికసాయం… వ‌ర‌స‌గా మూడో ఏడాది…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కార‌ణంగా డ్రైవ‌ర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుల‌న్నారు.  వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వం వాహ‌న‌మిత్ర పేరుతో ఆర్ధిక సాయం చేస్తున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు రెండుసార్లు వాహ‌న‌మిత్ర సాయం అందించింది.  కాగా ఇప్పుడు మూడోసారి కూడా డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధిక సాయం చేస్తున్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆన్‌లైన్ ద్వారా వాహ‌న‌మిత్ర సాయాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.  ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు రూ.10వేల చొప్పున ఆర్ధికసాయం చేయ‌బోతున్నారు.  ఈ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలోని 2.48 లక్ష‌ల‌మంది ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించ‌బోతున్నారు.  మొత్తం రూ.2.48 కోట్ల ఆర్థిక‌సాయం అందించ‌బోతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-