బీచ్ ఒడ్డున ‘లైగర్’ బ్యూటీ బికినీ వేషాలు.. తట్టుకునేదెలా..?

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి పరిచయమైనా కానీ.. అమ్మడు తన కష్టాన్ని నమ్ముకొని ముందుకు దూసుకుపోతుంది. ఇక టాలీవుడ్లో అమ్మడు లైగర్ తో పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ చిత్రంలో అనన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ఆగడంతో అమ్మడు టక్కున మాల్దీవ్స్ కి చెక్కేసినాట్లు తెలుస్తోంది. అక్కడ అనన్య అందాల విందు చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక తాజాగా అమ్మడు బీచ్ పక్కన బికినీ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. టూ పీస్ బికినీ టూ హాట్ గా అనన్య కనిపించింది. కూల్ గ్లాసెస్ తో కిల్లింగ్ లుక్ ఇస్తూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Related Articles

Latest Articles