ఈ నెల 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం…

కృష్ణపట్నం పోర్టులో కరోనా మందు తయారీ చేస్తున్నారు ఆనందయ్య. ఈ నెల 7 నుంచి మందు పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ఈ మందును www.childeal.in లో ఆర్డర్ చేయాలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వెబ్సైట్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు. అయితే ఈ మందు పంపిణీ విషయంలో నాకు గాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ ఎటువంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేసారు. అయితే ప్రస్తుతం కృష్ణపట్నం లో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇక ఆధార్ కార్డు ఉంటేనే కృష్ణపట్నం గ్రామంలోకి అనుమతి ఇస్తున్నారు పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-