పాజిటివ్ ఉన్న వారు ముందు కోసం రావద్దు : ఆనందయ్య

రెండు,మూడు రోజుల్లో ఆనందయ్య మందు పంపిణీ జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ సహకారంతో మందు పంపిణీ చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు ఏర్పాటు చేస్తున్నాడు ఆనందయ్య. మందుకు కావలసిన వనమూలికలు ను సిద్ధం చేస్తున్నారు ఆనందయ్య శిష్యులు. అయితే పాజిటివ్ ఉన్న వారు ఎవరు ముందు కోసం రావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు ఆనందయ్య. అధికారుల సహకారంతో మందు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. దేశం మొత్తం మందు పంపిణీ చేస్తానన్నాడు ఆనందయ్య. అయితే కొన్ని రోజులుగా ఆనందయ్య మందు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం నిన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-