రేపటి నుంచి మందు తయారీ ప్రారంభిస్తాం : ఆనందయ్య

మందు పంపిణీకి అన్ని పార్టీలు నాకు సహకరించాయి అని ఆనందయ్య అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… మా నాన్న చిన్న రైతు… నేను వ్యాపారం చేసే వాడిని. రియల్ ఎస్టేటు లో తీవ్రంగా నష్ట పోయాను. నాకు మా కుంటుబం సభ్యులు సహకారం ఉంది. ఇప్పటి వరకు లక్ష రూపాయలు నా సోంత డబ్బు ఖర్చు పెట్టాను. తిరుపతిలోను గత ఎడాది 500 మందికి మందు ఇచ్చాను. ఇబ్బంది వేస్తే 15 రోజులు ప్రభుత్వం ఆపింది.. ఇప్పుడు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఎమ్మెల్యే ల ద్వారా మందు పంపిణీకి ప్రణాళిక రచిస్తూన్నం. స్వచ్ఛంద సంస్థలు మాకు నిధులు ఇస్తామని ముందుకు వచ్చాయి. వివిధ రాష్టాల వారికి మందును అందిస్తాను. కరోనా మూడో వేవ్ కి తాను సిద్దంగా ఉన్నాను అని తెలిపారు. చిన్న పిల్లల కు మోతాదు తగ్గించి మందు ఇస్తాను. వైద్యాలను కించపరచాడాన్ని తాను వ్యతిరేకిస్తున్నాను. నాకంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు సేవ చేస్తున్నారు అని పేర్కొన ఆనందయ్య రేపటి నుంచి మందు తయారీనీ ప్రారంభిస్తాం అని అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-