ఆన్‌లైన్‌లో ఆనంద‌య్య మందు పంపిణీ…

ఆనంద‌య్య మందు పంపిణీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో త‌యారీ కోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.  రేప‌టి నుంచి మందు త‌యారీ జ‌రుగ‌నున్న‌ది.  దీంతో ఈ రోజు క‌లెక్ట‌ర్‌తో ఆనంద‌య్య స‌మావేశం అయ్యారు.  మందు పంపిణీపై చ‌ర్చించారు.  కృష్ణ‌ప‌ట్నం ఎవ‌రూ ర‌వొద్ద‌ని, ఆన్‌లైన్ లో మందు పంపిణీ చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.  ఆన్‌లైన్ లో మందు పంపిణీకి మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు.  పంపిణీకి మ‌రో 5 రోజుల సమ‌యం ప‌డుతుంద‌ని  అంద‌రికీ తప్పకుండా మందు పంపిణీ జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్‌బాబు తెలిపారు.  ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో మందును వేగంగా త‌యారు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-