ఆనంద‌య్య మందుకు నెల‌రోజులే స‌మ‌యం… ఎందుకంటే…

ఆనంద‌య్య మందును ఈ నెల 21 వ తేదీన ప్ర‌భుత్వం నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.  మందుపై ప్రస్తుతం ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.  మ‌రో రెండు మూడు రోజుల్లో నివేదిక‌లు అందిన త‌రువాత‌, పంపిణీపై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.  అయితే, ఈ మందులో ముఖ్యంగా వినియోగించే డామ‌రడంగి, నేల ఉసిరి, పిప్పింటాకు జాతి మొక్క‌లు సంవ‌త్స‌రంలో మూడు నెల‌లు మాత్ర‌మే బ‌తికి ఉంటాయి.  మూడు నెల‌ల‌పాటు మాత్ర‌మే బ‌తికి ఉంటాయి.   ఈ మొక్క‌లు మ‌రో నెల రోజులు మాత్ర‌మే అదుబాటులో ఉంటాయి.  నెల రోజులు మాత్ర‌మే మందు అందుబాటులో ఉంటుంది.  ఆ త‌రువాత ఈ మందు త‌యారి అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-