అల్లు శిరీష్ కు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్

అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకంక్షాలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లవ్లీ పిక్ ను షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో “నా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై స్వీటెస్ట్ బ్రదర్… మై బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్. ఈ అద్భుతమైన రోజు… రాబోయే లవ్లీ ఇయర్ కు శుభాకాంక్షలు” అంటూ అల్లు శిరీష్ తో ఉన్న స్పెషల్ పిక్ ను షేర్ చేశారు. ఇక ఈరోజు శిరీష్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-