అద్దానికే ‘హార్ట్ ఎటాక్’ తెప్పిస్తుందే..

హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ. ఈ సినిమా తర్వాత అమ్మడి రాత మారిపోతుందని అనుకున్నారు కానీ అదాకు మాత్రం టాలీవుప్డ్ అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం బిఓలీవుడ్ లో రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మిడియా లో మాత్రం అన్ని భాషల కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కనువిందు చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో అదా.. అదిరిపోయింది.

2022 లో నాకు పోటీ ఎవరో చెప్పుకోండి అంటూ ఈ ఫోటోలను పోస్ట్ చేసింది అదా. అడ్డం ముందు నిలబడి ఓరగా వంగి అద్దాన్ని చూపిస్తూ తనకు తానే పోటీ అని చెప్పుకొచ్చింది. ఇక అదా అందాలకు అద్దానికి కూడా హార్ట్ ఎటాక్ తెప్పించేలా ఉన్నాయి. స్లీవ్స్ డిజైనర్ డ్రెస్ లో ఎద అందాలను ఒలకబోస్తూ ఎంతో అందంగా నవ్వులు చిందిస్తూ చూస్తున్న అదా అందాలకు ఫిదా కానీ వారుండరు.. అందుకే ఈ ఫోటోలను నెట్టింట్లో వైరల్ గా చేసి పడేశారు. ప్రస్తుతం అదా బాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తోంది.

https://www.instagram.com/p/CYdvAeSrm6X/

Related Articles

Latest Articles