నెల్లూరులో దారుణం… యువతి పై విచక్షణారహితంగా..?

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. యువతి పై విచక్షణా రహితంగా చేత్తో, కర్రతో దాడి చేసాడు. కొట్టవద్దు అని బ్రతిమిలాడుతున్న కనికరించలేదు ఆ వ్యక్తి. నేను చెప్పినట్లు వినకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. గుట్టలు విప్పు కోడాను.. అందరూ ముందు అంటూ రెచ్చిపోయాడు యువకుడు. నా వల్ల కాదు అని బ్రతిమిలాడుతున్న కనికరించలేదు అతను. దాదాపు 10 దెబ్బలు కర్రతో, చేత్తో 4 దెబ్బలు కొడుతూ వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి. చేతి గాజులు పగిలి రక్తం కారుతున్న కనికరించలేదు ఆ మృగం. రామకోటి నగర్ శివారు ప్రాంతాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుల కోసం గాలిస్తున్నారు నెల్లూరు 5th పోలీసులు. అయితే అతడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-