అదృష్టం అంటే ఇదే…90 పైస‌లు పెట్టి కొంటే… 2ల‌క్ష‌ల‌కు అమ్ముడైంది…

అదృష్టం ఎప్పుడు ఎవ‌ర్నీ ఎలా వ‌రిస్తుందో చెప్ప‌డం చాలా క‌ష్టం.  రోడ్డుమీద అమ్మే వ‌స్తువు ఒక్కోసారి ల‌క్ష‌ల రూపాయలు ప‌లుకుతుంది.  అది రోడ్డుమీర రూపాయే కావోచ్చు మార్కెట్లో దాని విలువ ల‌క్ష‌ల్లో ప‌లుకుతుంది.  ఇంగ్లాండ్‌లోని వీధుల్లో ఓ వ్య‌క్తి పాత‌కాలం నాటి ఓ స్పూన్‌ను కొనుగోలు చేసింది.  కేవ‌లం 90 పైస‌ల‌తో దానిని కొనుగోలు చేశాడు.  ఆ త‌రువాత ఆ పాత‌కాలం నాటి స్పూన్‌ను సోమ‌ర్సెట్‌లోని లారెన్స్ అనే అరుదైన వ‌స్తువుల‌ను వేలం వేసే పోర్ట‌ల్‌లో దానిని న‌మోదు చేశాడు.  మ‌ధ్య‌యుగం కాలానికి చెందిన  స్పూన్ కావ‌డంతో దాని విలువ భారీగా పెరిగింది.  రూ. 51,712 వ‌ద్ద ఉంచ‌గా, రోజు రోజుకు ఆ స్పూన్‌కు బిడ్డింగ్ పెరుగుతూ వ‌స్తున్న‌ది.  ఫైన‌ల్‌గా దీనిని రూ.1,97,000ల‌కు అమ్ముడు పోయింది.  ట్యాక్స్‌లు వ‌గైరా అన్ని క‌లుపుకొని రెండు ల‌క్ష‌ల‌కు పైగా ఈ స్పూన్ అమ్ముడుపోయింది. 

Read: కిమ్ సోద‌రి మ‌రో హెచ్చ‌రిక‌: సౌత్ కొరియా ఆ ప‌ని చేస్తే…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-