సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం…

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది నేడు 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీం కోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 9 మంది ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు, సంప్రదాయంగా కోర్టు హాల్ 1 లో కొత్తగా నియామకమైన న్యాయమూర్తుల తో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయుస్తారు. అయుతే, ఇప్పుడు కోర్టు హాల్ 1 లో కాకుండా, సుప్రీం కోర్టు అనుబంధ భవన సముదాయంలో ఉన్న ఆడిటోరియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనల రీత్యా పరిమితమైన సంఖ్యలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాసులు జారీ చేసారు.

Related Articles

Latest Articles

-Advertisement-