తిరుపతిలో మరో 7 గ్రామాలు ముంపుకు గురి…

ఏపీలో ముఖ్యంగా తిరుపతిలో గ్రామాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే తాజాగా రాయల్ చెరువు నిండిపోవడంతో 7 గ్రామాలు ముంపుకు గురైయ్యాయి. చెరువుకు వున్న మొరవ ఆక్రమణకు గురైవడంతో గ్రామాలు ముంపుకు గురైవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. ఈ వరదలతో 7 గ్రామ ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంభంధాలు తెగిపోయాయి. ఆహారం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. తమ గ్రామాలు వైపు అధికారులు కన్నేత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. అయితే ఏపీలో ప్రస్తుతం వాయుగుండం కారణంగా భారీ వర్షాలు.. దాంతో వరదలు భారీగా వస్తున్నాయి. అక్కడి నదులు మొత్తం ఉగ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles