జెరూస‌లెంలో పురాత‌న టాయిలెట్‌… ఎన్నివేల సంవ‌త్స‌రాల నాటిదంటే…

ప్ర‌పంచంలో అత్యంత పురాత‌న‌మైన న‌గ‌రాల్లో ఒక‌టి జెరూస‌లెం.  ఈ న‌గ‌రంలో జ‌రిపిన త‌వ్వ‌కాల్లో అనేక ఓ పురాత‌న‌మైన టాయిలెట్ ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది.  ఈ పురాత‌న‌మైన టాయిలెట్ 2700 సంవ‌త్సరాల క్రితం నాటిది అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  ఈ పురాత‌న‌మైన టాయిలెట్‌కు చెందిన ఫొటోను ఇజ్రాయిల్ యాంటిక్విటీస్ అథారిటీ సంస్థ రిలీజ్ చేసింది.  పురాత‌న కాలంలోనే ఈ న‌గంలో అధునాత‌న‌మైన టాయిలెట్ వ్య‌వ‌స్థ అభివృద్ధి చెంది ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  మృదువైన రాయిపై సున్న‌పురాయితో నిర్మించిన దీర్ఘ‌చ‌తుర‌స్రాకార క్యాబిన్‌లో ఉన్న ఈ టాయిలెట్ ఓ విశాల‌మైన న‌గ‌రంలో బ‌య‌ట‌ప‌డింది.  అప్ప‌ట్లో ధ‌న‌వంతులు మాత్ర‌మే టాయిలెట్ లు వినియోగించేవార‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. 

Read: భార‌త్‌లో జియో సేవ‌ల్లో అంత‌రాయం…

-Advertisement-జెరూస‌లెంలో పురాత‌న టాయిలెట్‌... ఎన్నివేల సంవ‌త్స‌రాల నాటిదంటే...

Related Articles

Latest Articles