అశ్లీల నృత్యాలు.. నటి అరెస్ట్!

చెన్నై నగరంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో మందు పార్టీలో అశ్లీల నృత్యాలు చేసిన ఓ టీవీ నటి సహా 15 మంది యువతీయువకులను పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి దూరంగా ఉన్న కానత్తూరు ఫామ్‌ హౌస్‌లలో మందు పార్టీలు, బుల్లితెర నటీనటుల అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్టు పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో నృత్యకార్యక్రమాల్లో పాల్గొన్న యువతీయువకులు ఫామ్‌హౌస్‌ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటాడి టీవీ నటి సహా 15 మంది యువతీయువకులను నిర్బంధించారు. పోలీసుల విచారణ అనంతరం వారిని విడిచిపెట్టారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-