సాయంత్రం విశాఖకు జగన్...

సాయంత్రం విశాఖకు జగన్...

గాయం నుండి కోలుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాదు నుండి బయలుదేరి విశాఖపట్నంకు వెళ్లనున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి విజయనగరం వరకు కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించి జగన్ కు భారీ స్వాగతం పలకాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. విజయనగరం నుండి సాలూరు నియోజకవర్గంలోని మన్నవ మండలం పాయకపాడు క్యాంపులో రాత్రి జగన్ బస చేస్తారు. రేపు ఉదయం నుండి‌ పాదయాత్ర తిరిగి ప్ర్రారంభం కానుంది.