డబ్బుల కోసం వ్యభిచారం: నిందితుల్లో ఒకరికి కరోనా...!!

డబ్బుల కోసం వ్యభిచారం: నిందితుల్లో ఒకరికి కరోనా...!!

డబ్బులు ఈజీగా సంపాదించడం కోసం కొంతమంది వ్యక్తులు తప్పుదోవలో నడుస్తున్నారు.  ఈజీగా డబ్బు సంపాదించాలి అంటే వ్యభిచారం ఒక్కటే సరైన మార్గం అని నమ్మిన ఓ కుటుంబం ఓ దారుణానికి ఒడిగట్టింది.

భర్తలు లేని ఒంటరి భార్యలను టార్గెట్ చేశారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలకు వలవేశారు.  స్నానం చేస్తున్నప్పుడు దొంగచాటుగా వీడియోలు తీసి బెదిరించి వ్యభిచార వృత్తిలోకి దించి లక్షలు సంపాదించారు.

అయితే, బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ కూపంలోకి లాగుతున్నారు. ఆ బాధను భరించలేక మహిళలు పోలీసులకు కంప్లైట్ చేయగా దారుణమైన విషయాలు వెలుగుచూశాయి.  తమిళనాడులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు