శృంగారం విషయంలో భారతదేశం ఇంత వెనకబడి ఉందా? 

శృంగారం విషయంలో భారతదేశం ఇంత వెనకబడి ఉందా? 

మనిషి ఒత్తిడిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహించేది శృంగారం.   శృంగారం సమయంలో మనిషి శరీరంలోని ప్రతి అవయవం యాక్టివ్ అవుతుంది.  గుండెకు మంచి రక్తం సరఫరా అవుతుంది.  అదే విధంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.  అయితే,  ఏ ప్రాంతంలోని  వ్యక్తులు ఎంత సమయం శృంగారంలో పాల్గొంటారు అనే దానిపై ఇటీవలే ఓ సర్వే జరిగింది.  ఆ సర్వేలో అనేక విషయాలు బయటకు వచ్చాయి.  

అమెరికాకు చెందిన వ్యక్తులు యావరేజ్ గా 13 నిమిషాలపాటు శృంగారంలో పాల్గొంటే, యూరప్ చెందిన వ్యక్తులు సరాసరిగా 10 నిమిషాల పాటు శృంగారంలో పాల్గొంటారట.  ఇక భారతదేశం విషయానికి వస్తే యావరేజ్ గా కేవలం 7 నిమిషాల సమయం మాత్రమే రొమాన్స్ చేయగలుగుతున్నారని సర్వేలో తేలింది.  ఇక దేశంలో 30శాతం మంది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తో బాధపడుతున్నారని  సర్వేలో తేలింది.  ఇలాంటి వ్యక్తులు తప్పనిసరిగా వైద్యుల సహాయం తీసుకోవాలని అంటున్నారు.