లైవ్: విశాఖలో మరో భారీ ప్రమాదం

లైవ్: విశాఖలో మరో భారీ ప్రమాదం

విశాఖలోని పరవాడ ఫార్మా సిటీలోని రాంకీ సిఈటిపి సాల్వెంట్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  వరసగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఫార్మాసిటీలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.  సాల్వెంట్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.  వీరిని ఆసుపత్రికి తరలించారు.  పూర్తి లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.