గంజాయి కేసులపై సీపీ సవాంగ్ ఆరా..

గంజాయి కేసులపై సీపీ సవాంగ్ ఆరా..

గంజాయి గ్యాంగ్ వ్యవహారంపై విజయవాడ సీపీ గౌతం సవాంగ్ సీరియస్ అయ్యారు. విజయవాడలో ఈరోజు ఆయన మీద పలు బృంధాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అలాగే టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచి పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

అంతే కాకుండా ఇప్పటి వరకు పట్టుబడిన గంజాయి కేసుల వివరాలను ఆయన ఆరా తీశారు. యువత టార్గెట్ గా విక్రయాలు చేయటం, దాడులు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. అలాగే.. గంజాయి గ్యాంగ్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.