సన్ డే సరదాగా 

సన్ డే సరదాగా 

మన టాలీవుడ్ లో మోస్ట్ లవ్లీ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన ముందు వరుసలో ఉంటారు. వీరి అనోన్య దాంపత్యం చూస్తే ఎవరికైనా ముచ్చటయ్యాక మానదు. చరణ్ ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నా..అటు ఉపాసన అపోలో హాస్పిటల్స్ మేనేజిగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ ఇద్దరికీ ఇద్దరు సమయాన్ని కేటాయించుకుంటారు. చరణ్ ఎలాంటి చిలిపి పని చేసినా ఉపాసన వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. ఇవాళ ఆదివారం కావడంతో రామ్ చరణ్..ఇంట్లో చిన్న పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోను ట్విట్టర్ పోస్ట్ చేసి సన్ డే ఫన్ డే అని పోస్ట్ చేసింది. మరి ఆ ఫోటోపై మీరు ఓ లుక్కేయండి.