గన్‌పార్క్‌లో కేసీఆర్‌ నిరసన సెగ... సీఎం కాన్యాయ్‌ను అడ్డుకున్న యువకుడు

గన్‌పార్క్‌లో కేసీఆర్‌ నిరసన సెగ... సీఎం కాన్యాయ్‌ను అడ్డుకున్న యువకుడు

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్‌కు నిరసన సెగ తగిలింది...గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళి సందర్భంగా  సీఎం కేసీఆర్ ఓ యువకుడు అడ్డుకోని కలకలం రేపాడు... సీఎం కాన్వాయ్‌లోకి దూసుకొచ్చి అడ్డుకున్నారు....సీఎం కార్ డోర్ దగ్గరకు వెళ్లిన యువకుడు తనకు ఉద్యోగం ఇవ్వాలని...డబుల్ బెడ్‌ రూం ఇళ్లు కావాలంటూ సీఎంను కలిసేందుకు ప్రయత్నించాడు...అతడిని దేవరకొండకు చెందిన హన్మంత్ నాయక్‌గా గుర్తించారు...వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.